బుల్లితెర యాంకర్స్ ఈమధ్య హీరోయిన్స్ కు ఏ మాత్రం తగ్గకుండా కనిపిస్తూ యువతను ఆకట్టుకుంటున్నారు.. అందులో యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బుల్లితెరపై ఈ అమ్మడు హడావిడి కాస్త తగ్గిన కూడా సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ మాత్రం పెంచుకుంటూ వస్తుంది.. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా దూసుకుపోతోన్న అందాల భామ శ్రీముఖి. ఈ అమ్మడు ప్రస్తుతం టెలివిజన్ లో లీడింగ్ లో ఉంది. తాజాగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లుక్ లో…