Harish Rao: మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి పై ఎమ్మెల్యే హరీష్ రావ్ ట్విట్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి గారు విషం చిమ్మడం బాధాకరమన్నారు.
Weather Report: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 26 సాయంత్రం నాటికి ఇది మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
Mermaid Show Kukatpally: హైదరాబాద్ నగరంలో సాగర్ కన్యలు కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. కూకట్ పల్లిలోని మెట్రో ట్రక్ పార్కింగ్ ఏరియాలో ఏర్పాటు చేసిన డబుల్ డెక్కర్ అండర్ వాటర్ టన్నెల్ లో జలకన్యలు సందడి చేస్తున్నాయి.
Rapido Driver: పొద్దున్నే లేవగానే పిల్లల చేతిలో ఫోన్ ఉండాల్సిందే. ఒకరినొకరు మాట్లాడుకునే రోజులు పోయి.. పిల్లలు, పెద్దలు అర్థరాత్రి వరకు ఆ సెల్ ఫోన్ మాయా ప్రపంచంలోనే గడిపేస్తున్నారు.
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదానికి గురైన బాధితుడిని తన ఎస్కార్ట్ కారులో ఆసుపత్రికి తరలించారు. వరంగల్ లేబర్ కాలనీ వద్ద అంజయ్య అనే వ్యక్తి ప్రమాదానికి గురై రోడ్డుపై పడిపోయాడు.
Komuravelle: సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి పోలీస్ స్టేషన్ ముందు ఎస్ఐ భార్య నిన్న రాత్రి నుంచి ఆందోళన చేపట్టారు. కొమురవెళ్లి ఎస్ఐ నాగరాజు రెండేళ్లుగా తనతో కాపురం చేయడంలేదని భార్య మానస ఆరోపించారు.
Second Hand Phone: నేడు స్మార్ట్‌ఫోన్‌లు మన జీవితంలో ఒక భాగంగా మారాయి. దాదాపు అందరూ మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. కొత్త స్మార్ట్‌ఫోన్ ధర కొంచెం ఎక్కువ. అందుకే కొందరు పాత ఫోన్లను కొనేందుకు ఇష్టపడుతున్నారు. కానీ వారికి సెల్ ఫోన్ గురించి తెలిసినా కొన్ని సార్లు స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనే కుతూహలంతో అవగాహన లేకుండా వాటిని తీసుకుని ఇబ్బంది పడుతుంటారు. మీరు మంచి సెకండ్ హ్యాండ్ ఫోన్‌ను కొనుగోలు చేసే కొన్ని చిట్కాలను చెప్పబోతున్నాం. ఫోన్‌ను…
KTR: ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ఎంపిక భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నేతలకే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Mahbubabad: మహబూబాబాద్ జిల్లాలో చేపల చెరువు లూటీకి గురైంది. వేల సంఖ్యలో గ్రామస్తులు చెరువు దగ్గరకు వచ్చి చెరువులో చేపలను పట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నెరడ పెద్ద చెరువులో మత్స్యకారులు చేపల వేట సాగిస్తుండగా,..