సాధారణంగా పాముకు ముంగిసకు అసలు పడదు. రెండు ఎదురు పడ్డాయా అంటే సమరశంఖం పూరించాల్సిందే. పాము, ముంగిస తీవ్ర స్ధాయిలో కొట్టుకుంటాయి. చాలా సార్లు మనం పాము, ముంగిసలు పొట్లాడుకోవడం చూసుంటాం. అయితే తాజాగా ఓ రోడ్డుపై పాము, ముంగిస పొట్లాడుకున్నాయి. బద్ధ శత్రువులుగా పిలువబడే పాము, ముంగీస్ మధ్య జరిగిన భీకర యుద్ధం చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే పట్టపగలు ఒక పాము రోడ్డు దాటేందుకు తీవ్ర…