ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని అనేక రాష్ట్రాలలో వేడిగాలుల వల్ల ప్రజలు ఉక్కపోతతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా చాలామంది ప్రజలు వడదెబ్బకు గురై ఆస్పత్రిలపాలు అవుతున్నారు కూడా. ఈ నేపథ్యంలో ప్రజలు ఉదయం 10 గంటలు అయితే చాలు ఇంట్లో నుంచి బయటకు రావట్లేదు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇంట్లో నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. Also Read: Lorry Driver: హైవే పై లారీ తోలుతూ…