Health News: ఆరోగ్యంపై ప్రజలకు మరింత అవగాహన పెంచడానికి భారత ప్రభుత్వం కీలక చర్యకు ఉపక్రమించింది. ఎలా అయితే, "సిగరేట్" తాగితే ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక ఉంటుందో, అదే తరహాలో సమోసా, జిలేబీలు, పకోడీ, వడా పావ్, చాయ్ బిస్కెట్స్ వంటి స్నాక్స్‌కు కూడా ఆరోగ్య హెచ్చరికల్ని ప్రారంభించనుంది. ఈ వార్నింగ్స్ ఆహార పదార్థాల్లోని అధిక స్థాయిలో ఉండే నూనె, చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్‌ని హైలెట్ చేస్తాయి. ఇవి అన్నీ కూడా జీవనశైలి వ్యాధులతో దగ్గరి…
Trans fat: రుచి కోసం… పాస్కో టైంలో ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఫారిన్ ఫుడ్స్ కొంటాం. వాటిని తయారుచేసే సమయంలో సరైన వంటనూనె వాడకపోవడం వల్ల కొంప పాడైపోతుంది. ముఖ్యంగా ‘ట్రాన్స్ ఫ్యాట్’ ఏటా లక్షల మందిని చంపుతోంది. పారిశ్రామికంగా తయారైన ‘వనస్పతి’ అనే ఈ నూనె/కొవ్వు కారణంగా మన దేశంలో ప్రతి నిమిషానికి ఒకరు చనిపోతున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు ఇతర పరిశోధనా సంస్థలు నిర్ణయించాయి. ఈ వివరాలను కేంద్ర…