రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. రైలు ప్రయాణాల్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు ఫిర్యాదు చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం రైల్ మదద్, 139 వంటి హెల్ప్ లైన్ నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సౌకర్యాన్ని మరింత సులభతరం చేయడానికి భారతీయ రైల్వే చర్యలు చేపట్టింది. ప్రయాణీకులు ఇప్పుడు WhatsApp ద్వారా కూడా ఫిర్యాదు చేసే విధంగా రైల్వే ప్రయాణికుల కోసం రైల్‌మదద్ వాట్సాప్ చాట్‌బాట్ సౌకర్యాన్ని ప్రారంభించింది. Also…