రాగిణి ద్వివేది, మేఘన రాజ్ ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘రియల్ దండుపాళ్యం`. మహేష్ దర్శకత్వంలో సి.పుట్టస్వామి, రామ్‌ధన్ మీడియా వర్క్స్ కలిసి దీనిని నిర్మించారు. ఈ నెల 21న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా విడుదల కానుంది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ ను నిర్మాత, జర్నలిస్ట్ సురేశ్ కొండేటి విడుదల చేశారు.నిర్మాత వాల్మీకి మాట్లాడుతూ ‘తెలుగు, కన్నడ భాషల్లో దండుపాళ్యం సిరీస్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇప్పుడు వాటిని మించేలా…
యంగ్ హీరో, బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్స్ ఈ మధ్య మరీ నల్లపూసగా అయిపోయాడు. అయితే అదే సమయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై ప్రిన్స్ దృష్టి పెట్టాడు. ఇప్పటికే ఓ వెబ్ సీరిస్ చేసిన ప్రిన్స్ తాజాగా ఓ ఓటీటీ చిత్రంలోనూ నటించాడు. అదే ‘ది అమెరికన్ డ్రీమ్’. జీవితంలో ఏదో సాధించాలని అమెరికా వెళ్ళిన రాహుల్ చివరకు వాష్ రూమ్స్ క్లీన్ చేయాల్సిన పరిస్థితిలో పడతాడు. ఓ రోజు పబ్ లో పరిచయం అయిన…