TRAI Data: టెలిఫోన్ రెగ్యులేటర్ టెలికమ్యూనికేషన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ప్రతి నెల మాదిరిగానే అక్టోబర్ నెల డేటాను అందించింది. ఏ టెలికాం కంపెనీ బలంగా ఉంది..
Vodafone Idea is Losing Customers: ‘వన్ ఐడియా కెన్ ఛేంజ్ యువర్ లైఫ్’ అంటూ ఆకట్టుకునే ప్రచారంతో దూసుకొచ్చిన టెలికం సంస్థ ఐడియా. ఈ కంపెనీ సిమ్ కార్డ్ తీసుకోవటం వల్ల మన జీవితాలు మారిపోవటం సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు ఆ సంస్థ జీవితమే తిరోగమనంలో పయనిస్తోంది. వొడాఫోన్-ఐడియాకి ప్రతి నెలా లక్షల సంఖ్యలో కస్టమర్లు తగ్గిపోతున్నారు. లేటెస్ట్‌గా అక్టోబర్‌లో 35 లక్షల మంది గుడ్‌బై చెప్పేశారు.
డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగంలో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది జియో.. ఈ మేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఓ నివేదికను విడుదల చేసింది