మహిళలలు ప్రపంచంతో పోటీపడుతున్నారు.. వంట గదికే మేం పరిమితం కాదు.. మాకు సరిహద్దులు లేవంటూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.. విద్యలోనూ కాదు.. ఉద్యోగాల్లోనూ మాకు తిరుగులేదని సత్తా చాటుతున్నారు.. అయినా, వారి పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది… అయితే, తమ కుటుంబ బారాన్ని భుజానికి ఎత్తుకున్న ఓ యువతి.. తమకు ఉన్న పొలంలో వ్యవసాయ పనులు మొదలు పెట్టింది.. అంతే కాదు.. పొరుగునే మరికొంత భూమిని లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తోంది.. వ్యవసాయ పనుల కోసం ఆమె…
తమిళనాడులో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అడుగు బయటపెట్టాలంటేనే భయం భయంగా వుంది. బయటకు రాలేక, జీవనం గడవక నానా ఇబ్బందులు పడుతున్నారు జనం. భారీ వర్షాల కారణంగా చివరి మజిలీకి తిప్పలు తప్పడంలేదు. చెన్నై లో చనిపోయిన వ్యక్తిని ట్రాక్టరు ద్వారా తీసుకెళుతున్నారు కుటుంబ సభ్యులు. సౌత్ చెన్నైలో చోటు చేసుకున్న ఘటన వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. భారీ వర్షాల కారణంగా అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది. అనారోగ్యంతో మరణించిన…
ప్రమాదం అంటేనే భయానకం. వాహనాలపై వెళ్లే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్తుంటారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రయాణాలు చేస్తుంటారు. అయితే, కొన్ని ప్రమాదాలు చాలా ఫన్నీగా నవ్వుతెప్పించేవిగా ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఈ ప్రమాదం. ట్రాక్టర్ చెరుకులోడు తీసుకొని వెళ్తుండగా అనూహ్యంగా ట్రాలీ లింక్ ఊడిపోవడంతో ట్రక్ వెనక్కి వెళ్లింది. Read: యూఎస్ మరో కీలక నిర్ణయం… 18 ఏళ్లు దాటిన వారికి… అలా ట్రక్ వెనక్కి వెళ్లడంతో దానిని పట్టుకోవడానికి కొంతమంది…