శ్రీనిధి యూనివర్శిటీ తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ రెండవ ఎడిషన్‌లో తమ ఆధిపత్యం నిలబెట్టుకుంటూ MYK స్ట్రైకర్స్ బుధవారం ఎనిమిది పాయింట్లతో విజయాన్ని సాధించింది.
Telangana Premier Golf League Season 3 Started: తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ (TPGL) నిర్వాహకులు హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ ఈ రోజు సీజన్ 3 ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి, హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ సెక్రటరీ డి.వందిత్ రెడ్డి , నిధి యూనివర్సిటీ చైర్మన్, లీగ్ టైటిల్ స్పాన్సర్ డాక్టర్ కె.టి.మహి విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేశారు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ కెప్టెన్ అజయ్…
హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ నగరంలో తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ (TPGL) మూడో సీజన్‌ను నిర్వహించడానికి పూర్తిగా సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో పోటీలో ఉన్న 16 జట్లు పూల్‌లోని 215 మంది ఆటగాళ్ల సేవలను కొనసాగించేందుకు చురుకుగా వేలంలో పాల్గొంటున్నాయి.