Toyota Fortuner Leader Edition: టయోటా కిర్లోస్కర్ మోటార్స్ 2025 ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్ (Fortuner Leader Edition) ను భారత్‌లో విడుదల చేసింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ SUV స్పోర్టీ లుక్, ప్రీమియం ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఈ SUV 2.8 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 201 bhp శక్తి, 500 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్‌గా లభిస్తుంది. ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్…