Home
Toxic Movie
Toxic Movie News
-
Yash Rejected 7 Films: 7 సినిమాలు వదులుకున్న యశ్.. మనీ విషయంలో రాకింగ్ స్టార్ ఫార్ములా ఇదేనట!
Yash Rejected 7 Films: రాకింగ్ స్టార్ యశ్ ప్రస్తుతం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘కేజీఎఫ్’ తర్వాత యశ్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్లో భాగంగా యశ్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన కెరీర్కు… -
Yash Struggle Story: పాన్ ఇండియా స్టార్ యశ్కి ఇలాంటి గతమా? థియేటర్లో ఆయన చేసిన పనులు తెలిస్తే షాకవుతారు!
Yash Struggle Story: రాకింగ్ స్టార్ యశ్ తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలు, స్ట్రగుల్ గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను హీరోగా ఎదగక ముందు థియేటర్లో పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. సినిమాల్లోకి రాకముందు థియేటర్లో పని చేశానని యశ్ తెలిపారు. అక్కడ ఊడ్చడం, తుడవడం మాత్రమే కాకుండా ప్రేక్షకులకు టీలు కూడా అందించాల్సి వచ్చిందని చెప్పారు. అయితే అప్పట్లో తాను చేసిన పనిని ఎప్పుడూ కష్టంగా… -
Rocking Star Yash: యశ్ను పాన్ ఇండియా స్టార్ అంటూ ప్రశ్నించగా.. ఊహించని సమాధానం ఇచ్చిన రాకింగ్ స్టార్!
Rocking Star Yash: రాకింగ్ స్టార్ యశ్ తన పాన్ ఇండియా స్టార్డమ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రామ్చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, విజయ్ వంటి స్టార్ హీరోలతో తనను పోల్చడంపై స్పందించారు. సినీ కుటుంబాల నుంచి వచ్చిన ఈ హీరోలందరూ ఉన్నప్పటికీ.. మీరు మాత్రమే పాన్ ఇండియా స్టార్గా ఎలా ఎదిగారని యశ్ను ప్రశ్నించగా, ఆయన దీనిని అంగీకరించలేదు. ప్రతి ఒక్క స్టార్ తమ… -
Yash: ఆ స్టార్ హీరోయిన్ కోసం బాడీగార్డ్గా మారిన యశ్.. ‘టాక్సిక్’ షూటింగ్లో ఆసక్తికర ఘటన?
Yash: మలయాళ దర్శకురాలు గీతూ మోహన్దాస్ డైరెక్షన్లో రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గా్ల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్లో యశ్ మాట్లాడుతూ.. కియారాతో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. ‘టాక్సిక్’ షూటింగ్ టైంలో కియారా గర్భవతి అని తెలిసిన తర్వాత ఆమె ఆరోగ్యం, భద్రత విషయంలో… -
Nayanthara : నయనతార రూల్స్ బ్రేక్ చేయడానికి వెనుక ఇంత ఉందా?
తమిళ్, తెలుగు, మలయాళంతో పాటు హిందీలో ‘జవాన్’ లాంటి ఆల్-టైమ్ బ్లాక్బస్టర్ కొట్టిన.. నయనతార బ్రాండ్ ఇమేజ్ వేరు. అయితే సినిమా పబ్లిసిటీ విషయంలో నయనతార తీసుకునే నిర్ణయం ఎప్పుడూ ఒక మిస్టరీగానే ఉండేది. దీనిపై గతంలో రకరకాల ప్రచారాలు జరిగాయి. నయనతారకు అహంకారమని, అందుకే ఇంటర్వ్యూలకు, ప్రమోషన్స్కు రాదని కొందరు విమర్శలు చేశారు. అయితే బెంగళూరులో జరిగిన యశ్ ‘టాక్సిక్’ ట్రైలర్ లాంచ్ వేదికపై నయనతార స్వయంగా ఈ విషయంపై వివరణ ఇచ్చింది. కెరీర్ ప్రారంభ… -
Toxic: డైరెక్టర్ గీతు మోహన్దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
‘కేజీఎఫ్ 2’ రిలీజ్ అయిన తర్వాత యష్ మూడేళ్ళు గ్యాప్ తీసుకున్నాడు. ఈ విరామంలో ఎంతో మంది స్టార్ డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. ఎవ్వరినీ కాదని లేడీ డైరెక్టర్ గీతు మోహన్దాస్ కు ఛాన్స్ ఇచ్చి యష్ షాక్ ఇస్తే, గ్లింప్స్ టీజర్ తో డైరెక్టర్ షాక్ ఇచ్చింది. విమర్శల నడుమ లేడీ డైరెక్టర్ గీతు మోహన్దాస్ పేరు హైలైట్ కావడంతో ఒక్కసారిగా క్రేజీ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో ‘టాక్సిక్’ పై వచ్చినన్ని విమర్శలు… -
Toxic Trailer: ‘టాక్సిక్’ ట్రైలర్కు టైమ్ ఫిక్స్.. ఈ రోజు సాయంత్రం ఎన్ని గంటలకు రిలీజ్ అంటే!
Toxic Trailer: రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘టాక్సిక్’ ట్రైలర్కు మేకర్స్ టైమ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ను ఈ రోజు సాయంత్రం 7:01 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో యశ్ ఫ్యాన్స్లో ఒక్కసారిగా సందడి నెలకొంది. రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్… -
Yash Toxic Trailer: యశ్ అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘టాక్సిక్’ ట్రైలర్ వచ్చేది అప్పుడే!
Yash Toxic Trailer: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా డైరెక్టర్ గీతు మోహన్దాస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ప్రస్తుతం ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ అంచనాలను సొంతం చేసుకుంది. ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ బయటికి వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇదే సమయంలో ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్, పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే తీవ్ర విమర్శలను అంతే స్థాయిలో ఎదుర్కొంటుంది. తాజాగా చిత్ర బృందం… -
Toxic: ‘టాక్సిక్’కి సెన్సార్ కష్టమేనా?
Toxic: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా డైరెక్టర్ గీతు మోహన్దాస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమా రిలీజ్కు ముందే భారీ చర్చకు దారితీసింది. సినిమా నుంచి విడుదలైన ప్రతి గ్లింప్స్, టీజర్, పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే తీవ్ర విమర్శలకు కూడా కారణమవుతోంది. ముఖ్యంగా సినిమాలోని హింసాత్మక సన్నివేశాలు, రొమాంటిక్ విజువల్స్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీజర్, గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి దర్శకురాలు గీతు మోహన్దాస్పై సోషల్… -
Toxic: ‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
Toxic: రాకింగ్ స్టార్ యష్ హీరోగా, గీతు మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ (Toxic). ఈ చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. అయితే సినిమా నుంచి విడుదలవుతున్న గ్లింప్స్, టీజర్, పాటల నేపథ్యంలో సోషల్ మీడియాలో మరో ఆసక్తికర చర్చ మొదలైంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇప్పటివరకు విడుదలైన విజువల్స్లో రొమాన్స్, ఇంటిమేట్ సన్నివేశాలు, హై-వోల్టేజ్ యాక్షన్నే ఎక్కువగా చూపిస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల విడుదలైన ‘తబాహి’ పాటలో…
తాజావార్తలు
-
Quad Summit: మోడీ ‘‘టఫ్ మ్యాన్’’.. ప్రధానిపై ట్రంప్ ప్రశంసలు!
-
Upasana Konidela: పోస్ట్పార్టమ్ డిప్రెషన్’తో నరకం చూశా
-
Rahul Gandhi: ‘నాన్న ఒడిలో అమ్మ కూర్చునేది’.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో రాజకీయ వివాదం..
-
Bhogi Release Date: ఆగస్టు మిస్, నవంబర్ 12 మిస్.. ఫైనల్గా ‘భోగి’ దిగేది ఆ రోజేనట!
-
Cyclone Akvan: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. రేపటి నుంచి వీరికి సెలవులు రద్దు..
ట్రెండింగ్
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..