Home
Toxic Movie
Toxic Movie News
-
Yash: కేజీఎఫ్ 2 సక్సెస్ తర్వాత హైదరాబాద్ ఎందుకు రాలేదో చెప్పిన యశ్.. అసలు కారణం ఇదేనట!
Yash: ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ సినిమాలతో రాకింగ్ స్టార్ యశ్‌కు దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ సినిమాలు పాన్ ఇండియా లెవల్లో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్ని కావు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో యశ్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ ‘కేజీఎఫ్’ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.… -
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
Huma Qureshi: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’పై భారీ అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న హీరోయిన్ హ్యూమా ఖురేషీ.. చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. తనపై, ‘టాక్సిక్’ టీమ్‌పై చూపిస్తున్న ప్రేమ, ఆదరణను చూసేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్‌కు వచ్చానని తెలిపారు. ఈ సందర్భంగా హ్యూమా ఖురేషీ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రేమ, రెస్పాన్స్ ప్రత్యక్షంగా చూడటానికి రావాల్సిందే అనిపించింది. ‘టాక్సిక్’ టీమ్… -
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
Rukmini Vasanth: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ రుక్మిణి వసంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు అందిస్తున్న ఎనర్జీ, ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. ‘టాక్సిక్’ టీజర్, ట్రైలర్‌ను ఇప్పటికే ప్రేక్షకులు చూసారని, సినిమాలోని ప్రతి పాత్రకు గీతు మోహన్‌దాస్ అద్భుతమైన క్యారెక్టరైజేషన్ ఇచ్చారని… -
Dil Raju: రాకింగ్ స్టార్ యశ్‌తో దిల్ రాజు సినిమా కన్ఫర్మ్.. కానీ!
Dil Raju: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ‘టాక్సిక్’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30 ఏళ్లలో 476 సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి, 63 చిత్రాలను నిర్మించిన… -
Toxic: టాక్సిక్ సెన్సార్ కట్స్.. నిజంగా షాకింగే!
Toxic: టాక్సిక్ నుంచి ఏ కంటెంట్ వచ్చినా, గ్లింప్స్ నుంచి ట్రైలర్ వరకు ప్రతి వీడియోలో రొమాన్స్ లేదంటే వైలెన్స్ హద్దులు దాటాల్సిందే. యష్ బర్త్ డే పిక్‌లో డ్రగ్స్, పబ్, రొమాన్స్ చుట్టూ తిప్పి మత్తులు ఊపేసింది. యష్ క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలో ఇంటిమసీ సీన్స్‌కు సింబాలిక్‌గా పెట్టిన షాట్స్ చూడలేనంత ఎబ్బెట్టుగా ఉండడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక టీజర్లో చెట్లు కట్ చేసే మిషన్‌తో పీకలు కోయడం, బండరాయితో తల… -
Toxic Censor Report: ‘టాక్సిక్’కు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చిందా.?
Toxic Censor Report: కేజిఎఫ్ వంటి సంచలన విజయం తర్వాత రాకింగ్ స్టార్ యష్ నటించిన మోస్ట్ ఎవేటెడ్, పాన్ ఇండియా మూవీ టాక్సిక్ పై భారీ అంచనాలు ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డైరెక్టర్ గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో భారీ యాక్షన్ అండ్ రివెంజ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఆగస్టు 26 న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ రిపోర్ట్ సోషల్ మీడియాలో… -
Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
Toxic Ticket Prices: తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా సినిమా టికెట్ ధరలు పెద్దగా పెరగకుండా అందుబాటులో ఉండటంతో సాధారణ ప్రేక్షకులు మళ్లీ థియేటర్ల వైపు అడుగులు వేస్తున్నారనే అభిప్రాయం ఇటీవల కాలంలో వ్యక్తమవుతోంది. మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడుతుండటంతో ఇండస్ట్రీలోనూ పాజిటివ్ వాతావరణం కనిపిస్తోంది. అయితే ఇప్పుడు కన్నడ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’ కారణంగా మరోసారి టికెట్ రేట్ల పెంపు అంశం తెరపైకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ‘కేజీఎఫ్ 2’ తర్వాత… -
Nayanthara : నయనతార కళ్ళు తెరిపించిన బిజినెస్ ?
రెమ్యునరేషన్ ఇంకో కోటి ఎక్కువ ఇస్తామన్నా నయనతార ప్రమోషన్స్‌కు వచ్చే ప్రసక్తే లేదంటుంది. అసలు సైన్ చేసే ముందే సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రమోషన్స్‌కు రానని, అలాగైతేనే నటిస్తానని ముందే చెప్పేస్తుంది. అందుకు ఓకే అంటేనే అగ్రిమెంట్ మీద సైన్ చేస్తుంది. ముందునుంచీ ఇదే పద్ధతిలో సినిమాలు చేస్తోంది నయన్. అయితే దిగ్గజ దర్శకుడు బాపు డైరెక్టర్ కావడం, ప్రభుదేవాతో పెళ్లి కోసం సినిమాలు మానేయాలి అనుకోవడం, ‘శ్రీరామరాజ్యం’ చివరి సినిమా కావడంతో ప్రమోషన్స్‌కు వచ్చింది నయన్.… -
Yash Rejected 7 Films: 7 సినిమాలు వదులుకున్న యశ్.. మనీ విషయంలో రాకింగ్ స్టార్ ఫార్ములా ఇదేనట!
Yash Rejected 7 Films: రాకింగ్ స్టార్ యశ్ ప్రస్తుతం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘కేజీఎఫ్’ తర్వాత యశ్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా యశ్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన కెరీర్‌కు… -
Yash Struggle Story: పాన్ ఇండియా స్టార్ యశ్‌కి ఇలాంటి గతమా? థియేటర్లో ఆయన చేసిన పనులు తెలిస్తే షాకవుతారు!
Yash Struggle Story: రాకింగ్ స్టార్ యశ్ తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలు, స్ట్రగుల్ గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను హీరోగా ఎదగక ముందు థియేటర్లో పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. సినిమాల్లోకి రాకముందు థియేటర్లో పని చేశానని యశ్ తెలిపారు. అక్కడ ఊడ్చడం, తుడవడం మాత్రమే కాకుండా ప్రేక్షకులకు టీలు కూడా అందించాల్సి వచ్చిందని చెప్పారు. అయితే అప్పట్లో తాను చేసిన పనిని ఎప్పుడూ కష్టంగా…
తాజావార్తలు
-
Hyderabad: పెళ్లి పేరుతో నమ్మించి తెచ్చి నరకం చూపించాడు..
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
CM Chandrababu: రెబల్స్ పోటీ చేస్తే చర్యలు తప్పవు.. కూటమి అభ్యర్థులకు సీఎం వార్నింగ్!
-
UP Election Commission: ‘రామ్‌నే యాదవ్ కో మారా’.. ఓటర్ల జాబితాలో వింత పేరు.. యూపీ సీఈవో క్షమాపణలు
ట్రెండింగ్
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!