Home
Toxic Movie
Toxic Movie News
-
Nagavamsi : ధురంధర్ 2 కు పోటీగా వస్తున్న నాగవంశీ.. ఆ సినిమా రిలీజ్ కు ఏర్పాట్లు
అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న మూడో చిత్రం వింటారా సరదాగా’. ఉద్భవ్ రఘు డైరెక్షన్ లో తెరక్కెక్కుతున్న ఈ సినిమా విడుదలకు సంబంధించి టాలీవుడ్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. Also Read : Veteran Actor : ఒకప్పటి లవర్ బాయ్..… -
Dhurandhar 2 – Toxic : ధురంధర్ 2 వర్సెస్ టాక్సిక్.. సౌత్ ఆడియెన్స్ ఓటు ఎవరికో?
ప్రస్తుతం ‘ధురంధర్’ ఓటీటీలోకి రావడంతో సౌత్ ఆడియెన్స్‌లో ఈ సినిమా క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంది. ఈ ఊపును చూస్తుంటే మార్చి 19న విడుదల కాబోతున్న ‘ధురంధర్ 2’కి దక్షిణాదిన తిరుగులేని ఓపెనింగ్స్ వచ్చేలా కనిపిస్తున్నాయి. అయితే, ఇదే సమయంలో కన్నడ స్టార్, రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ (Toxic) కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. టీజర్ వివాదాలతో వార్తల్లో నిలిచిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి ‘ధురంధర్… -
Toxic : టాక్సిక్’ టీజర్‌పై మహిళా కమిషన్ ఫైర్.. యశ్ సినిమాకు పెద్ద షాక్!
కన్నడ రాకింగ్ స్టార్ యష్ దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ‘టాక్సిక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి వరుస అప్డేట్ లు వదులుతుండగా..తాజాగా విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇందులో యష్ ‘రాయ’ అనే పవర్ఫుల్ పాత్రలో, మునుపెన్నడూ లేని విధంగా డార్క్ అండ్ బోల్డ్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులకు గూస్బంప్స్ తెప్పించారు. శ్మశాన వాటికలో భారీ మెషిన్ గన్‌తో యష్… -
Geethu Mohandas : “నేను చిల్ అవుతున్న” అంటూ.. టాక్సిక్ రచ్చకు గీతూ మోహన్‌దాస్ బ్రేక్
రాకింగ్ స్టార్ యష్ హీరోగా వస్తున్న ‘టాక్సిక్’ టీజర్‌లోని ఒక శృంగార సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్న సంగతి తెలిసిందే. ఒక మహిళా దర్శకురాలై ఉండి ఇంత బోల్డ్ సీన్ ఎలా తీశారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తుండగా, గీతూ మోహన్‌దాస్ తాజాగా సెటైరికల్‌గా స్పందించారు. ‘స్త్రీల ఆనందం, వారి సమ్మతి గురించి జనం ఇంకా చర్చించుకుంటూనే ఉన్నారు.. నేను మాత్రం చిల్ అవుతున్నాను’ అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఘాటుగా బదులిచ్చారు. ఆ సీన్… -
Toxic : ‘టాక్సిక్’ అడల్ట్ సీన్స్‌పై రచ్చ.. ‘యష్ మాట తప్పడు’ అంటూ పాత స్టేట్మెంట్ వైరల్
రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ టీజర్ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి ఒకవైపు ప్రశంసలు, మరోవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టీజర్లో చూపించిన ఒక అడల్ట్ సీన్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కుటుంబంతో కలిసి చూసే సినిమాల్లో ఇలాంటి బోల్డ్ సీన్స్ అవసరమా అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉండగా.. ఈ క్రమంలో యష్ గతంలో ఇచ్చిన ఒక పాత స్టేట్మెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.. Also Read : Toxic : టాక్సిక్… -
Toxic : టాక్సిక్ టీజర్.. యష్‌తో ఇంటిమేట్ సీన్స్‌లో రెచ్చిపోయిన బ్యూటీ ఎవరో తెలుసా?
కన్నడ సూపర్ స్టార్ యష్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ టీజర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత యష్‌ను ‘రాయ్’ అనే ఊరమాస్ మరియు డార్క్ షేడ్ ఉన్న పాత్రలో చూస్తుంటే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. అయితే, ఈ టీజర్లో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం యష్‌తో ఉన్న ఒక బోల్డ్ ఇంటిమేట్ సీన్. ఈ సీన్లో యష్‌తో కలిసి రెచ్చిపోయి నటించిన ఆ విదేశీ భామ ఎవరనేదానిపై… -
Toxic Remunerations: ‘టాక్సిక్’ తారలకు భారీ రెమ్యూనరేషన్స్.. కియారా, నయనతారకు ఎంతో తెలుసా?
Toxic Movie Budget and Remunerations: కన్నడ సూపర్ స్టార్ యష్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వెంకట్ కె.నారాయణతో కలిసి యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి వరుసగా కథానాయికల పాత్రలను పరిచయం చేస్తూ.. పోస్టర్స్ రిలీజ్ చేశారు. దాంతో ప్రేక్షకులలో భారీ బజ్ ఏర్పడింది. ఇక యష్ పుట్టినరోజు సందర్భంగా టాక్సిక్ టీజర్‌ని విడుదల చేశారు. ఈ… -
Toxic Movie: మోడ్రన్ డ్రెస్, పబ్.. ‘మెలిసా’గా రుక్మిణీ వసంత్ అదుర్స్!
కన్నడ స్టార్ యశ్ హీరోగా, మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న సినిమా ‘టాక్సిక్’. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే ట్యాగ్‌లైన్. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంకు హీరో యశ్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. యశ్ 19వ చిత్రంగా తెరకెక్కుతున్న టాక్సిక్.. మార్చి 19న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కేజీయఫ్’ తర్వాత యశ్ నటిస్తున్న సినిమా కావడంతో.. టాక్సిక్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుసగా నటీమణులను… -
Toxic : ‘టాక్సిక్’ నుంచి నయనతార పవర్ఫుల్ లుక్ రిలీజ్..
కేజీయఫ్ స్టార్ యశ్ హీరోగా, మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘టాక్సిక్’. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి లేడీ సూపర్ స్టార్ నయనతార ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ఆమె ‘గంగ’ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. కానీ ఆ పేరుకు ఏమాత్రం… -
Toxic : ‘టాక్సిక్’లో హ్యుమా ఖురేషీ.. ఆమె పాత్ర వెనుక అసలు కథ ఇదే!
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వస్తున్న ‘టాక్సిక్’ . గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వెంకట్ కె. నారాయణ మరియు యశ్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఈ భారీ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న థియేటర్లలో సందడి చేయబోతోంది. కేజీఎఫ్ తర్వాత యశ్ చేస్తున్న సినిమా కావడంతో అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రమోషన్ల జోరు పెంచిన మూవీ టీం.. తాజాగా ఈ చిత్రం…
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!