రుక్మిణి వసంత్ తెలుగు వారికి ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో పరిచయమైంది. కన్నడ నుంచి ఆ సినిమాని డబ్బింగ్ చేసి తెలుగులో రిలీజ్ చేశారు. ఆ సినిమాతో ఒక్కసారిగా ఆమె అందాల రాకుమారిగా ఎంతోమంది హృదయాలను దోచుకుంది. ఆ తర్వాత ఈ మధ్యనే వచ్చిన ‘కాంతారా’ సినిమాతో ఆమె మరొక సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో ఆమె నటించిన నెగిటివ్ రోల్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. Also Read :Highway Robbers: సాధువుల వేషంలో.. హైవేలపై…
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘టాక్సిక్’. ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీ ఎఫ్ తర్వాత యశ్ నుంచి రాబోయే ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణ కలిగినట్లుగా ఉంది. చిత్ర బృందం సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికి, హాలీవుడ్ టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్ జె.జె. పెర్రీను ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ‘జాన్ విక్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’, ‘డే షిఫ్ట్’…