Health Tips: బాత్రూమ్‌లో చేసే పొరపాట్లు ప్రాణాలను ప్రమాదంలో పడేస్తాయని ఎవరు అనుకోరు. నిజానికి చాలా మంది వాళ్ల బాత్రుమ్‌ను శుభ్రపరచడంలో తెలియకుండా చేసే చిన్న పొరపాటు వారి ఆరోగ్యానికి పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి చాలా మంది ప్రజలు వారి బాత్రుమ్‌లను శుభ్ర పరిచేటప్పుడు తలుపులు, కిటికీలను మూసివేస్తారు. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తలుపులు, కిటికీలను పూర్తిగా మూసివేసి బాత్రూమ్ శుభ్రం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని…