ఇది అభిమానం కాదు.. ఉన్మాదం..ఉ*గ్రవాదం.. బానిసత్వం..బుద్ధిలేని తనం! హీరోయిన్లు కనిపిస్తే ఎగబడతారా? పడిపడి మీదపడతారా? ఎగిరి ఎగిరి దూకుతారా? ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తారా? మొన్న నిధి అగర్వాల్.. నిన్న సమంత.. రేపు ఎవరు? భవిష్యత్‌లో ఇంకెవరు? ఇంకెమంది ఇబ్బంది పడాలి? ఈ దిక్కుమాలినతనానికి ముగింపే లేదా? అసలు అభిమానం చాటున వెర్రవేషాలు వేసే సంస్క్రతి ఎలా మొదలైంది? ఫ్యాన్స్.. ఇక మీరు మారరా? ‘ది రాజా సాబ్’ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్‌కి కొద్దీ రోజుల…