Road Accident at Srisailam: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది.. శ్రీశైలం శిఖరం సమీపంలో నల్లమల ఫారెస్ట్‌లోని ఘాట్ రోడ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.. నంద్యాల జిల్లా శ్రీశైలం శిఖరానికి 5 కిలోమీటర్ల సమీపంలోని నల్లమల ఘాట్ రోడ్డు చిన్నారుట్ల దయ్యాల మలుపు దగ్గర టూరిస్ట్ బస్సు వేగంగా వచ్చిఅదుపు తప్పింది.. దీంతో బోల్తా కొట్టింది.. శ్రీశైలం మల్లన్న దర్శనార్థం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సండ్రుగుండ గ్రామం చెందిన 20…