Cheetah-Tortoise Food: సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయిన తరువాత ఎక్కడ లేని వింతలు, విశేషాలు అక్కడే కనిపిస్తున్నాయి. ప్రపంచంలో జరిగే అద్భుతాలన్నీ అక్కడే ప్రత్యక్షమవుతాయి. ఇలా ఊహకు కూడా ఇలా జరుగుతుందా అనిపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఓ చిరుత పులితో తాబేలు ఆహారాన్ని పంచుకుంటుంది. చిరుత తింటున్న ప్లేట్ లోనే తాబేలు కూడా మాంసాన్ని తీసుకొని తింటుంది. దీన్ని చూస్తే మనకు ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందకు కంటే చిరుత,…
అవతల వ్యక్తులు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం మనిషి నైజం. అయితే, ఇటీవల కాలంలో ఆ మానవత్వం చాలా వరకు తగ్గిపోయింది. మనిషి ఆపదలో ఉంటే చూసి చూడనట్టు వెళ్లిపోతారు. అయితే, జంతువులు అలా కాదు. ఆపదలో ఉంటే వాటికి రక్షించేందుకు వాటికి చేతనైన సహాయాన్ని చేసేందుకు ముందుకు వస్తాయి. సాధ్యమైనంత వరకు రక్షిస్తాయి. అడవి జాతికి చెందిన దున్నపోతులకు కోసం జాస్తి. వాటిని మచ్చిక చేసుకోవడం అసాధ్యం. ఇక అదే జాతికి చెందిన కొన్నింటిని పోటీలకోసం వినియోగిస్తుంటారు.…