జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ సుడిగాలులు( వాటర్ స్పౌట్) బీభత్సం సృష్టించాయి. పలిమెల మండలంలోని లెంకలగడ్డలో గోదావరి పరివాహక అటవీ ప్రాంతంలో సుడిగాలుల ఏర్పడడంతో భారీగా చెట్లు ,మిర్చి, పత్తి పంటలు నెలకొరిగాయి. గత సంవత్సరం సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు మూడు సార్లు ప్రకృతి విలయతాండవం చేయడం సంచలనంగా మారింది. అయితే గత సంవత్సరం సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో ములుగు జిల్లా మేడారం అటవీ ప్రాంతంలో బీభత్సం చోటు చేసుకోగా తాజాగా లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో…
గడిచిన వారం రోజులుగా అమెరికా రాష్ట్రమైన నెబ్రాస్కాలో శక్తివంతమైన సుడిగాలులు వీచి అనేక ఇళ్లను ధ్వంసం చేశాయి. సోషల్ మీడియాలో ఆకాశంలో పెద్దని నల్లటి మలుపులు తిరుగుతూ, భూమి, దుమ్ము, అలాగే మార్గంలో ఉన్న వస్తువులను తిప్పడం లాంటి వీడియోలు, చిత్రాలు కనిపిస్తున్నాయి. అలాంటి ఒక క్లిప్ నెబ్రాస్కాలోని లింకన్ కు ఉత్తరాన ఉన్న రహదారిపై ఒక వ్యక్తి కారు నడుపుతున్నట్లు చూపించింది. ఈ క్లిప్ లో లింకన్ నెబ్రాస్కాకు ఉత్తరాన ఇన్క్రెడిబుల్ సుడిగాలి అడ్డగిస్తుంది. క్లిప్…
అకాల వర్షాలు అమెరికాను అతలాకుతలం చేస్తున్నాయి. ఓక్లహోమాలోని మెక్‌క్లెయిన్ కౌంటీలో గాలి వాన బీభత్సం సృష్టించింది. తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షం కారణంగా కనీసం ఇద్దరు వ్యక్తులు మరణించారు. బుధవారం సెంట్రల్ యుఎస్‌లోని అనేక ప్రాంతాలలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి.
అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్, లూసియానా రాష్ట్రాలను తీవ్రమైన తుపాను తాకింది. దీంతో కాలిఫోర్నియాలో భారీహా మంచు కురుస్తోంది. మంచు భారీగా కురవడం వల్ల చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.