America: మంచుతో అమెరికా గజ గజ .. తరానికి ఒక్కసారేనట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
America: అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్, లూసియానా రాష్ట్రాలను తీవ్రమైన తుపాను తాకింది. దీంతో కాలిఫోర్నియాలో భారీహా మంచు కురుస్తోంది. మంచు భారీగా కురవడం వల్ల చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో వేలాది ఇళ్లు చీకటిలోనే ఉన్నాయి. మంచు కురవడం వల్ల డల్లాస్‌కు వచ్చే వందల కొద్దీ విమానాల రాకపోకలు రద్దు అయ్యాయి. డల్లాస్‌ను టోర్నడో తాకే ముప్పు ఉందని హెచ్చరికలు జారీ చేశారు. టెక్సాస్ రాష్ట్రంలో దాదాపు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని జాతీయ వాతావరణ సేవల సంస్థ వెల్లడించింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. డల్లాస్ సమీపంలో తీవ్రమైన గాలులు వీచాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర డల్లాస్ ప్రాంతంలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. అమెరికా రూట్ 75లో వాహనాలు భారీగా బోల్తాపడ్డాయి.
Read Also: Global Investors Summit 2023: సహజ, మానవ వనరులకు కొదవలేదు.. ఏపీలో పెట్టుబడులు పెట్టండి..
Also Read
- CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
- Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
- Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
- Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
లూసియానా స్టేట్ యూనివర్శిటీని టోర్నడో తాకింది. టెక్సాస్‌లో 3,46,000 ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఈ తుపాను కారణంగా కాలిఫోర్నియాలో దాదాపు 7 అడుగుల మేర హిమపాతం సంభవించింది. ఈ స్థాయి మంచు.. తరానికి ఒక్కసారి మాత్రమే చూడగమలని వాతావరణ శాఖ నిపుణులు తెలుపుతున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో కొన్నాళ్ల నుంచి నెలకొన్న కరవు పరిస్థితులు ఈ తుపాను దెబ్బకు కొంత తగ్గే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. మంచు తుపాను నేపథ్యంలో ప్రజలు చలికి వణికిపోతున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
-
Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
-
Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
-
UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!