FC-Ormax 2024: ఎఫ్ సి- ఒర్మక్స్ సంవత్సరానికి ప్రొడక్షన్ హౌస్‌ల పవర్ లిస్ట్‌ను ప్రకటించింది. పవర్ లిస్ట్‌లో ఉన్న ఏకైక తెలుగు ప్రొడక్షన్ బ్యానర్ “మైత్రీ మూవీ మేకర్స్”. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “శ్రీమంతుడు” బ్లాక్‌బస్టర్‌తో 2015లో ప్రొడక్షన్‌లోకి ప్రవేశించి, జనతా గ్యారేజ్ మరియు రంగస్థలంతో హ్యాట్రిక్ పూర్తి చేసిన మైత్రీ మూవీ మేకర్స్ 9 సంవత్సరాలలో భారతదేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటిగా నిలిచింది. ఇక 2023లో సంక్రాంతి సందర్భంగా విడుదలైన వాల్టెయిర్…