నేడు నిడుదవోలుకు సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. నిత్యం బిజీగా గడిపేస్తున్నారు.. ఓవైపు ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, పథకాలకు శ్రీకారం చుడుతూనే.. మరోవైపు ప్రైవేట్ కార్యక్రమాలకు కూడా హాజరవుతున్నారు.. ఇక, ఇవాళ సీఎం వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లా నిడుదవోలులో పర్యటించనున్నారు.. నిడుదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్నారు ముఖ్యమంత్రి జగన్.. నిడుదవోలు పర్యటన కోసం ఈ రోజు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి…