ఎయిరిండియా నిర్వాకం.. గన్నవరంలో ఇరుక్కుపోయిన కువైట్ ప్రయాణికులు..! మరోసారి ఎయిరిండియా నిర్వాకం విదేశీ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసింది.. నేటి నుండి గన్నవరం-కువైట్ విమాన సర్వీసు ప్రారంభం అయిన విషయం విదితమే.. విజయవాడ నుండి నేరుగా కువైట్ కు విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చేసింది.. ప్రతి బుధవారం గన్నవరం నుండి కువైట్‌కు విమానం బయల్దేరనుంది ఈ విమానం.. షెడ్యూల్ ప్రకారం ప్రతి బుధవారం ఉదయం 9.55 గంటలకు విజయవాడలో బయలుదేరి మధ్యాహ్నం 2.40 గంటలకు కువైట్ చేరుకుంటుంది.. ఇక,…
ప్రాణాలు తీస్తోన్న డీజేలు.. పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ మరో యువకుడు మృతి చెన్నైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ పెళ్లి పెళ్లి వేడుకల్లో డీజే సాంగ్ కి హుషారుగా స్టెప్పులు వేశాడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు.. కర్నూలు జిల్లాకు చెందిన సత్య సాయి.. శ్రీపెరంబదూర్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాడు. అయితే, ఫ్రెండ్ మ్యారేజ్ కావడంతో.. తన స్నేహితులతో కలిసి వెళ్లాడు.. ఇక, పెళ్లి వేడుకల్లో హుషారుగా గడిపాడు..…