ఆస్కార్స్ 95లో ‘బెస్ట్ సౌండ్’ డిజైన్ కి గాను ‘టాప్ గన్ మెవరిక్’ సినిమాకి ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది. మార్క్, జేమ్స్, నెల్సన్, క్రిస్ బుర్డన్, మార్క్ టేలర్ లు కంపోజ్ చేసిన సౌండ్ ‘టాప్ గన్ మవెరిక్’ సినిమాకి ది బెస్ట్ గా మార్చింది. అవతార్ వే ఆఫ్ వాటర్, బాట్ మాన్ లాంటి సినిమాలని వెనక్కి నెట్టి బెస్ట్ సౌండ్ కేటగిరిలో ‘టాప్ గన్’ సినిమా ఆస్కార్ ని సొంతం చేసుకుంది. The…
టామ్ క్రూజ్ ఈ పేరు వినగానే హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని డూపు లేకుండా చేసే హీరో గుర్తొస్తాడు. రస్కీ స్టంట్స్ ని కూడా అవలీలగా చేసే హీరో కనిపిస్తాడు. ప్రస్తుతం వరల్డ్ సినిమాలో టామ్ క్రూజ్ రేంజులో యాక్షన్ సినిమాలు చేసే హీరో మరొకరు లేరంటే అతని స్థాయి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ‘మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంచైజ్’తో వరల్డ్ ఆడియన్స్ ని దగ్గరైన టామ్ క్రూజ్, ఇటివలే నటించిన సినిమా ‘టాప్ గన్ మెవరిక్’.…