సాదారణంగా పంటి నొప్పి అనేది అందరికి వస్తుంది.. ఏదైనా గట్టిగా కొరకటం దంతాలు లేదా కలుపుల మధ్య ఏదైనా చిక్కుకోవడం వంటి వాటి వల్ల మనం పంటి నొప్పికి గురవుతాము.. దానివల్ల నొప్పి విపరీతంగా భాదిస్తుంది.. కొన్నిసార్లు మందులకు తగ్గినా కూడా మరికొన్నిసార్లు మాత్రం నొప్పి తగ్గదు.. దాంతో ఇంటి చిట్కాలను ఫాలో అవుతారు.. ఇలాంటి వారికోసం అద్భుతమైన చిట్కాను తీసుకొచ్చాము.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పంటి నొప్పికి కారణం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, కాల్షియం లోపం లేదంటే…