Truck Carrying Tomatoes Worth Rs 21 Lakhs Missing In Karnataka: ‘టమాటా’ ధరలకు రెక్కలొచ్చిన విషయం తెలిసిందే. దాదాపుగా రెండు నెలలుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. కొన్ని మార్కెట్‌లలో కిలో టమాటా రూ. 200 వరకూ పలుకుతోంది. దీంతో టమాటాలను కొనాలంటే సామాన్య ప్రజలు భయపడుతున్నారు. వచ్చే రోజుల్లో మరింత ధర పెరిగే అవకాశాలు �