Jaipur: ఈ రోజుల్లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా టమాటా హోల్ సేల్ ధర కిలో రూ.110 పలుకుతుండగా సామాన్యులకు మార్కెట్ లో కిలో దాదాపు రూ.200 పలుకుతోంది. కొన్నేళ్ల క్రితం ఉల్లి ధరలు పెరిగినప్పుడు అనేక ఉల్లి చోరీ ఘటనలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.
Tomato Price: దేశమంతటా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో టమాటా, ఇతర కూరగాయల ధరలకు ఊరట లభించదన్న స్పష్టమైన సంకేతాలు అందాయి. దీంతో పాటు టమాటా ధర మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
Tomato Memes: దేశంలో మే-జూన్ నెలలో వాతావరణం పరిస్థితుల కారణంగా ఈసారి టమాటా పంట తీవ్రంగా నష్టపోయింది. దీంతో మార్కెట్‌లో టమాటాకు విపరీతమైన డిమాండ్‌కు, వెనుక నుంచి వచ్చే కొరతకు మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది. ఇది టమాటా ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపింది.
Tomato Price Hike: టమాటా ధరలు రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా టమాటాకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. ఏకంగా కిలో టమాటా ధర రూ. 100ను దాటేసింది. దీంతో సామాన్యుడు టమాటా కొనే పరిస్థితి లేదు. ప్రకృతి అననుకూల పరిస్థితులు పంటపై తీవ్ర ప్రభావం చూపించడంతో దిగుబడి తగ్గింది. దీంతో డిమాండ్ పెరిగి.. టమాటా ధరలు చుక్కలనంటాయి.
Inflation: ఎప్పుడెప్పుడా అంటూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రుతుపవనాలు దేశంలోకి రానేవచ్చాయి. ఢిల్లీ, ఉత్తర భారతదేశంతో పాటు పశ్చిమ భారతదేశంలో కూడా విస్తరించాయి.
Ginger - Tomato Price: ఉత్తర భారతంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల టమాటా పంట దెబ్బతినగా, మరోవైపు అల్లం రైతులు మాత్రం పంటను నిలిపివేసి గత ఏడాది నష్టాలను పూడ్చుకునేందుకు ధరలు పెంచుతున్నారు.