Tomato Price Today in Hyderabad: పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. చాలీచాలని జీతాలతో జీవనం ఎలా సాగించాలో తెలియక చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో నిత్యవసర వస్తువులకు పోటీగా కూరయాగాయలు కూడా వచ్చి చేరాయి. గత కొన్ని నెలలుగా కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు. కొన్ని రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టిన టమాట ధరలు.. మళ్లీ పెరిగాయి. కొన్ని రోజుల క్రితం టామాటా ధరలు…
Rs.50 For Tomato: స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలతో పాటు శుభవార్త తీసుకొచ్చింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించే వార్తను తెచ్చింది.
Onion Price Hike: టమాటా ధరలు ఇంకా ఆకాశాన్ని దిగి రానంటున్నాయి. సామాన్యుల వంట గదిలో టమాటా ఇంకా చేరనేలేదు. ఇప్పటికీ మార్కెట్లో టమాటాలను కొనాలంటే వారు జేబులు తడుముకోవాల్సిన పరిస్థితే ఉంది.
Onion Price: దేశవ్యాప్తంగా టమాటా ధరలు పెరిగిపోవడంతో సామాన్యుల పరిస్థితి దారుణంగా మారింది. టమాటా ధరలు తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం ఉల్లి ధర ప్రజలను కంటతడిపెట్టించేందుకు రెడీ అవుతోంది.
Tomato Price: హైదరాబాద్‌లో టమాటా ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. గతంలో టమాటా ధరలు కిలో రూ.200కి చేరగా, వారం రోజుల తర్వాత పరిస్థితులు చక్కబడి రూ.140కి లభించాయి.
Tomato Price in Madanapalle Today: వంటింట్లో నిత్యం వాడే ‘టమాటా’ ధరలకు రెక్కలొచ్చిన విషయం తెలిసిందే. గత 40-45 రోజులుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. కొన్ని మార్కెట్‌లలో కిలో టమాటా రూ. 150 నుంచి 200 వరకూ పలుకుతోంది. దీంతో టమాటాలను కొనాలంటే సామాన్య ప్రజలు జడుసుకుంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో.. టమాటా ధరలు పెరుగుతున్నాయి కానీ ఏమాత్రం తగ్గట్లేదు. ఈ క్రమంలో మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధరలు రికార్డు…
Snake: ప్రస్తుతం టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దేశంలోని పలు మెట్రో నగరాల్లో టమాటా ధర 150 నుంచి 200 రూపాయల వరకు పెరిగింది. టమాటాలపై చాలా మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Tomato: దేశంలో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా టమాటా మోత మోగుతోంది. రోజు రోజుకు వాటి ధర పెరుగుతూనే ఉంది. ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.81 శాతంగా ఉంది.
Tomato Price Hike: గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. చాలా చోట్ల టమాట ధరలు రూ.200 దాటాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా, ఉత్తరాఖండ్‌లోని కొంత భాగానికి చెందిన ప్రజలు తక్కువ ధరకు టమాటాలు కొనుగోలు చేసేందుకు కొన్ని ప్లాన్స్ వేస్తున్నారు.