దేశంలో టమోటాల ధరలు మండిపోతున్నాయి.. ఇప్పుడిప్పుడే ధరలు కిందకు దిగి వస్తున్నాయి.. పెద్ద పెద్ద రెస్టారెంట్ లు సైతం టమోటా లను అడగొద్దు అంటూ బోర్డులు పెట్టేస్తున్నారు.. అలాంటి ఈరోజుల్లో ఓ వింత ఐస్ క్రీమ్ జనాలకు కోపాన్ని తెప్పిస్తుంది. ఆ ఐస్ క్రీమ్ ను టమోటాలతో తయారు చేశారు.. అంతేకాదు ధర కూడా ఎక్కువే.. ఈ ఐస్ క్రీమ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. టమాటా రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యుడు…