‘లోకి’ … మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ తో పరిచయం ఉన్న వాళ్లందరికీ తెలిసిన పేరే! మార్వెల్ కామిక్స్ లోని సూపర్ హీరోస్ లో ‘లోకి’ ‘గాడ్ ఆఫ్ మిస్ చీఫ్’గా వ్యవహరింపబడతాడు. అయితే, ‘లోకి’ పాత్రని పెద్ద తెరపై అనేకసార్లు పోషించాడు బ్రిటీష్ యాక్టర్ టామ్ హిడిల్ స్టన్. ప్రస్తుతం డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోన్న ‘లోకి’ వెబ్ సిరీస్ లో కూడా టామే టైటిల్ రోల్ పోషించాడు. బ్రిటన్, అమెరికన్, యూరోపియన్ ఆడియన్సే…