హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిషన్ ఇంపాసిబుల్: ద ఫైనల్ రెకనింగ్’. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో దర్శకుడు క్రిస్టోఫర్ మేక క్వారీ తెరకెక్కించారు. ఈ యాక్షన్ సినిమాను మే 23న విడుదల చేయనున్నట్లు ఇటీవల టీమ్ తెలిపింది. తాజాగా విడుదల తేదీని మార్చినట్లు వెల్లడించింది. అనుకున్న సమయం కంటే ముందే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. Also Read : Shraddha Srinath : ‘కలియుగమ్ 2064’ ట్రైలర్ రిలీజ్..…