A woman grabbed and kissed Tom Cruise: 19 రోజుల పాటు ప్రపంచ అభిమానులను అలరించిన పారిస్ ఒలింపిక్స్ 2024 ముగిశాయి. విశ్వక్రీడల ముగింపు వేడుకలు ఆదివారం అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ తన ప్రదర్శనతో 71,500 మంది ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. అయితే ముగింపు వేడుకల్లో అతడికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. టామ్ క్రూజ్‌తో ఓ మహిళ సెల్ఫీ దిగుతూ.. అతడికి బలవంతంగా ముద్దు పెట్టింది. స్టేడ్ డి ఫ్రాన్స్‌లో…