Home
Tollywood
Tollywood News
-
ఏపీ సీఎంని కలిసిన మంచు హీరో… అసలేం జరుగుతోంది ?
మంచు మనోజ్ అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర భవిష్యత్ కు సంబంధించి ముఖ్యమంత్రి చేసిన ఆశాజనకమైన ప్రణాళికలకు తాను సపోర్ట్ చేస్తున్నాను అని మనోజ్ చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్లో మంచు మనోజ్ తాను ముఖ్యమంత్రితో ఉన్న ఫోటోను పోస్ట్ చేసారు. “దూరదృష్టి గల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారిని కలవడం గౌరవంగా భావిస్తున్నాను. రాష్ట్రం కోసం ఆయన చేస్తున్న కొన్ని గొప్ప ఆలోచనల… -
లేటైనా లేటెస్ట్ గా అంటున్న అంజలి!
రాజోలు చిన్నది, అచ్చతెలుగు అమ్మాయి అంజలి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఈ నెల 1వ తేదీకి పదిహేను సంవత్సరాలు పూర్తయ్యింది. శివనాగేశ్వరరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘ఫోటో’ సినిమా పదిహేనేళ్ల క్రితం అంటే 2006 సెప్టెంబర్ 1న విడుదలైంది. ఈ సందర్భంగా ఈ పదిహేనేళ్ళలో అంజలి వివిధ చిత్రాలలోని పోషించిన పాత్రలతో ఓ పోస్టర్ ను చేశారు. దీనిని అంజలి ఆదివారం ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దానితో పాటే… ‘నాకు తెలుసు, నేను పార్టీకి ఆలస్యంగా వచ్చానని,… -
టాక్ వచ్చిన.. వసూళ్లు ఆశించినంతగా లేవు!
థియేటర్లో హౌస్ ఫుల్ బోర్డులు కనిపించి చాలా కాలమే అవుతోంది.. స్టోర్ రూముల్లోనే దాగిన ఆ బోర్డులు ఏ పెద్ద హీరోనైన రాకపోతాడా.. మా దుమ్ము దులుపుకపోతారా..? అని ఎదురుచూస్తున్నాయి.. థియేటర్లు ఓపెన్ అయ్యి నెల రోజులు గడుస్తున్నా పెద్దగా ప్రేక్షకుల హంగామా కనిపించలేదు. 100 శాతం ఆక్యుపెన్సీ అనుమతి వున్నా ప్రేక్షకుల లేక ఇంకా సీట్ల మధ్య సోషల్ డిస్టెన్స్ హే నడుస్తోంది. ఇక ఈ వీకెండ్ వసూళ్లు అయితే థియేటర్ల మైంటైన్ ఖర్చులకు కూడా… -
“మా”లో విభేదాలు : బండ్ల గణేష్ అవుట్… ప్రకాష్ రాజ్ తో గొడవేంటి ?
“మా” ఎన్నికల వ్యవహారం గత కొన్ని రోజులుగా నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిన్న ప్రకాష్ రాజ్ “మా” ఎన్నికల్లో తన ప్యానెల్ కు సంబంధించిన లిస్ట్ ను విడుదల చేశారు. దాంట్లో అందరికీ షాకిస్తూ హేమ, జీవిత రాజశేఖర్ పేర్లు కూడా కన్పించాయి. గతంలో మహిళలకు అవకాశం అంటూ ఈ ఇద్దరూ “మా” అధ్యక్ష పదవికి పోటీదారులుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా వారిద్దరూ ప్రకాష్ రాజ్… -
టైగర్, మహేష్ కలిసి నటిస్తే… వీడియో వైరల్
సూపర్‌స్టార్ మహేష్ బాబుకు దక్షిణాదిలో విపరీతమైన ప్రజాదరణ ఉందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. ఏ ఇద్దరు స్టార్లు కలిసి నటిస్తే ఎలా ఉంటుందా ? అని ఆలోచిస్తున్నారు సినీ జనాలు. అలాంటిది మన సూపర్ స్టార్ మరో బాలీవుడ్ స్టార్ స్క్రీన్ స్పేస్ ను షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది ? ఇప్పటికే మహేష్ బాబు మల్టీస్టారర్ మూవీలో నటించారు. అయితే అది మన టాలీవుడ్ స్టార్ వెంకటేష్ తో. కానీ బాలీవుడ్… -
ఆకాశ్ పూరి ‘రొమాంటిక్’ సెన్సార్ పూర్తి!
ఓ పక్క దర్శకుడు పూరి జగన్నాథ్, ఆయన ఫిల్మ్ పార్ట్ నర్ ఛార్మి ఇ. డి. కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతుంటే… వారి సినిమా ‘రొమాంటిక్’ మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకు పోతోంది. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కంప్లిట్ చేసుకున్న ‘రొమాంటిక్’ మూవీ తాజాగా సెన్సార్ కార్యక్రమాలనూ జరిపేసుకుంది. ఆకాశ్ పురి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ మూవీకి పూరి జగన్నాథ్ కథ, కథనం, సంభాషణలు అందించారు. అనిల్ పాదూరి దీనికి… -
బండ్ల గణేష్ హీరో మూవీ షూటింగ్ షురూ!
ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ స్వాతి చంద్ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శనివారం ప్రారంభమైంది. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శక – నిర్మాతలు మాట్లాడుతూ “తమిళ హిట్ చిత్రం ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’కి రీమేక్ ఇది. తమిళంలో పార్తిబన్ గారు పోషించిన పాత్రను తెలుగులో బండ్ల గణేష్ చేస్తున్నారు. ఈ హీరో… -
శరణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ రిలీజ్
శివ కేశరకుర్తి దర్శకత్వంలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ఎం.సుధాకర్ రెడ్డి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీని ద్వారా సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల ఫ్యామిలీకి శరణ్ కుమార్ హీరోగా పరిచయం అవుతున్నారు. శనివారం శరణ్ కుమార్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆవిరి పట్టిన అద్దాన్ని తుడిస్తే అందులో హీరో శరణ్ కుమార్ ముఖం కనిపించేలా ఈ గ్లింప్స్ ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే కృష్ణ…… -
డిఫరెంట్ లుక్ తో ఆకట్టుకుంటున్న విష్వక్ సేన్
‘ఫలక్‌నుమాదాస్’ నుంచి ‘పాగల్’ వరకు వైవిధ్యమైన కథా చిత్రాలతో మెప్పిస్తున్నాడు యంగ్ హీరో విష్వక్ సేన్. అతను హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ సమర్ఫణలో ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఎదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విద్యాసాగర్ చింత దర్శకుడు. శనివారం ఈ సినిమా టైటిల్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో హీరో విష్వక్ సేన్ ఇది వరకు… -
బిగ్ బాస్ కు ఆ ‘ఊపు’ లేదేంటి? కారణాలేంటి?
బుల్లితెరపై బిగ్ బాస్ షోకు ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగులో ప్రసారం అవుతున్న రియల్టీ షోలో బిగ్ బాస్ నెంబర్ వన్ స్థానంలో దూసుకెళుతోంది. గతేడాది కరోనా కారణంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని నిర్వాహకులు షోను నిర్వహించాల్సి వచ్చింది. బిగ్ బాస్-4 సీజన్ కు కింగ్ నాగార్జున హోస్టుగా నిర్వహించగా మధ్యలో ఒకసారి సమంత, రమకృష్ణ వంటి స్టార్లు సందడి చేసి ఆకట్టుకున్నారు. గతేడాది కరోనా కారణంగా బిగ్ బాస్-4 సీజన్ చప్పగా మొదలైంది. అయితే క్రమంగా…
తాజావార్తలు
-
Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
-
Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
-
Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
-
Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
ట్రెండింగ్
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!