టాక్ వచ్చిన.. వసూళ్లు ఆశించినంతగా లేవు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థియేటర్లో హౌస్ ఫుల్ బోర్డులు కనిపించి చాలా కాలమే అవుతోంది.. స్టోర్ రూముల్లోనే దాగిన ఆ బోర్డులు ఏ పెద్ద హీరోనైన రాకపోతాడా.. మా దుమ్ము దులుపుకపోతారా..? అని ఎదురుచూస్తున్నాయి.. థియేటర్లు ఓపెన్ అయ్యి నెల రోజులు గడుస్తున్నా పెద్దగా ప్రేక్షకుల హంగామా కనిపించలేదు. 100 శాతం ఆక్యుపెన్సీ అనుమతి వున్నా ప్రేక్షకుల లేక ఇంకా సీట్ల మధ్య సోషల్ డిస్టెన్స్ హే నడుస్తోంది. ఇక ఈ వీకెండ్ వసూళ్లు అయితే థియేటర్ల మైంటైన్ ఖర్చులకు కూడా సరిపొవట్లేదనే విమర్శలు సైతం వస్తున్నాయి.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ ఓపెన్ అయ్యాక సినీ అభిమానులు కాస్త ఫర్వాలేదనిపించారు. చాలా రోజుల నుంచి థియేటర్ స్క్రీన్ ఆనందాన్ని మిస్ అయ్యిన ప్రేక్షకులు సాదాసీదా టాక్ వచ్చిన సినిమాలను సైతం బాగానే ఆదరించారు. ఇక ఎస్ఆర్. కల్యాణమండపం, రాజ రాజ చోర సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో కాస్త పర్వాలేదనిపించాయి. అయితే ఈ సినిమా వసూళ్లు ప్రొడ్యూసర్లకు కాస్త ధైర్యానే ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్లు మాత్రం అసంతృప్తిగానే ఉన్నారు.
Also Read
- Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
- Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్‌కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
ఇక ఈ వీకెండ్ లో నైతే పరిస్థితి మరి దారుణంగా వుంది. శ్రీదేవి సోడా సెంటర్, ఇచ్చట వాహనాలు నిలుపరాదు సినిమాల కలెక్షన్స్ మొదటి రెండు రోజులు బాగానే వున్నా.. ఆ తర్వాత పూర్తిగా డల్ అయ్యిపోయాయి. పరిస్థితి ఇలానే ఉంటే థియేటర్ ఖర్చులు కష్టంగా ఉంటుందని యాజమాన్యాలు తెలుపుతున్నాయి. ఒకప్పటిలా థియేటర్లు ఎప్పటికీ కళకళలాడలాంటే పెద్ద సినిమాలు విడుదల కావాలంటున్నారు. ఈ వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కూడా కలెక్షన్స్ పై ప్రభావం చూపించాయి.
తాజావార్తలు
-
OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
-
Trump: మోజ్తబా ఖమేనీ చనిపోయడని అనుకోవట్లేదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
OTR: నిజామాబాద్ కాంగ్రెస్‌లో ‘పెద్దాయన’కు కొత్త చిక్కులు!
-
Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
-
UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..