Big Boss 8 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా..?
- దూసుకెళుతున్న తెలుగు బిగ్ బాస్ 8
- ఇప్పటికే రెండు వారలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 8
- మూడవ వారం ఎలిమినేషన్ లో అభయ్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్‌బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుయిల్ గా మూడో వారంలో అడుగుపెట్టింది. ఇప్పటి వరకు బేబక్క, శేఖర్ బాషా ఎలిమినేట్ కాగా మూడవ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. మూడో వారం ఎలిమినేషన్ సమయం వచ్చింది. అందుకు సంబంధిచిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ వారం మొత్తం హౌస్మేట్స్ ప్రవర్తన, ఆట తీరుపై శనివారం ఎపిసోడ్ లో నాగార్జున కాసింత అగ్రెసివ్ గా రియాక్ట్ అయ్యారు. అలాగే ఎగ్స్ టాస్కులో అదరగొట్టిన అమ్మాయిలను అభినందించాడు. పదే పదే హాగ్ చేసుకుంటూ కంటెస్టెంట్ లను హగ్ చేసుకోవడంపై మణికంఠకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు నాగ్. ఇది ఇంకోసారి రిపీట్ అయితే హౌస్ నుండి బయటకు వెళ్తావ్ అని చిన్నపాటి వార్నింగ్ ఇచ్చాడు.
Also Read : Tovino Thomas : ఓనమ్ విన్నర్ టోవినో థామస్ ‘ARM’.. ఎన్ని కోట్లంటే..?
Also Read
- Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
- 'జైలర్ 2' సెన్సార్ రగడ. 'U/A' సర్టిఫికెట్ ఇస్తేనే సినిమా రిలీజ్ చేస్తానన్న రజనీకాంత్?
- John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్‌లో షూటింగ్!
- DC Success Gift : అందరికి ఇచ్చి 'వామికాగబ్బీ'కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
ఇదిలా ఉండగా మూడో వారం ఎలిమినేషన్ ఎవరనేదానిపై రకరకాల ఊహాగానాలు వినిపించినా చివరకు అభయ్ నవీన్ బయటకు రానున్నాడనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎగ్స్ టీంలో అభయ్ వర్సెస్ నిఖిల్ టీం పోటీపడాల్సి ఉండగా ఆ టాస్క్ లో అభయ్ తప్పుకున్నాడు. టీమ్ కష్టపడి ఎగ్స్ సంపాదిస్తే జాగ్రత్తగా కాపాడకుండా చూస్తూ ఉండిపోయాడు మిగిలిన సభ్యులు లఎగ్స్ ను కాపాడుతుంటే తనకు పట్టనట్టు దూరంగా కూర్చున్నాడు. దీంతో అభయ్ తీరుపై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు. ఇక గేమ్ ఆడకుండా అభయ్ బిగ్‌బాస్ ను ఇష్టమొచ్చినట్లు తిడుతూ ఉండడం, నువ్వు బిగ్‌బాస్ కాదు, బయాస్డ్ బాస్ అంటూ రెచ్చపోవడం కూడా. అభయ్ ఎలిమినేషన్ కు కారణమైందని తెలుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ అభయ్ బయటకు వచేసినట్టేనని నెటిజన్స్ అభిప్రాయం
తాజావార్తలు
-
Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
-
Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
-
Fatima Sana: సెమీఫైనల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన పాకిస్థాన్ కెప్టెన్.!
-
Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500… రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
-
Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!