Mathuvadalara2 : ఓవర్సీస్ లో డాలర్స్ వర్షం కురిపించిన MV2
- మత్తు వదలరా -2 కు సూపర్ కలెక్షన్స్
- బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలో మత్తు వదలరా 2
- ఓవర్సీస్ లో అదరగొట్టిన మత్తువదలరా 2
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీసింహా హీరోగా, కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా సత్య, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించిన చిత్రం మత్తువదలరా సిక్వెల్ గా వచ్చిన చిత్రం మత్తువదలరా -2. రితేష్ రాణా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ అద్భుతమై కలెక్షన్స్ సాధించింది మత్తువదలరా 2. శ్రీ సింహ మరియు సత్య కామెడీ నవ్వులు పూయించి, హెలేరియస్ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్‌గానిలిచింది. క్లాప్ ఎంటర్టైన్మెంట్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించారు.
Also Read : Allu Arjun : పుష్ప రూలింగ్ ‘కౌంట్ డౌన్’ స్టార్ట్.. పోస్టర్ చూసారా..?
Also Read
- Arnab Cyclone Relief: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.. బాధితులకు ఆర్థిక సాయం.. ఎవరికి ఎంత..? ఏ పంటకు ఎంతంటే..?
- PM Modi: కాంగ్రెస్‌కు ‘‘జీరో’’ సీట్లు.. ప్రధాని మోడీ సెటైరికల్ పోస్ట్..
- Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
- Supreme Court: ఫామ్ 6, 7, 8లను మార్చలేరు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు..
మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 5.3 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం మొదటి వారం ముగిసే నాటికి 24.01 కోట్ల రూపాయలు రాబట్టింది. అటు ఓవర్సీస్ లో కూడా సూపర్ హిట్ టాక్ తో మొదటి రోజు $300K పైగా కలెక్షన్స్ కొల్లగొట్టిన ఈ చిత్రం పాజిటివ్ బజ్ మరియు మౌత్ టాక్ తో దూసుకెళ్తూ $1 మిలియన్ మార్క్ ను అందుకుంది. ఇందుకు సంబంధించి అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. మరోవైపు ఈ వారాంతం మారే సినిమాలు లేకపోవడంతో రెండవ వారంలోను డీసెంట్ కలెక్షన్స్ రాబడుతుంది. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా బయ్యర్స్ కు లాభాల తెచ్చిపెట్టింది. ఇదిలా ఉండగా ఈ మత్తు వదలరా 3, 4 కూడా తెరకెక్కిస్తామని ఆ మధ్య జరిగిన సక్సెస్ మీట్ లో దర్శకుడు నితీష్ రాణా ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Arnab Cyclone Relief: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.. బాధితులకు ఆర్థిక సాయం.. ఎవరికి ఎంత..? ఏ పంటకు ఎంతంటే..?
-
CM Revanth Reddy : రాజధానిలో తాగు నీటి సమస్య రాకూడదు
-
Keerthy Suresh: “ఆ సినిమా తర్వాత చేతిలో డబ్బుల్లేక ఇబ్బంది పడ్డా”
-
PM Modi: కాంగ్రెస్‌కు ‘‘జీరో’’ సీట్లు.. ప్రధాని మోడీ సెటైరికల్ పోస్ట్..
-
Venus Rise : అక్టోబర్ 29 నుంచి శుక్రుడి ప్రభావం.. ఆ రాశుల వారు జాగ్రత్త
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!