Jani Mastar case : కొన్ని ఛానెల్స్ అత్యుత్సాహంతో బన్నీపేరు పెట్టాయి: పుష్ప నిర్మాత
- పుష్ప 2 కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్
- యూట్యూబ్ ఛానెల్స్ ఫేక్ వార్తలు రాశాయి
- జానీ మాస్టర్ కేసుపై స్పందించిన మైత్రీ నిర్మాతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోణలు నేపథ్యంలో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసినసంగతి తెలిసిన విషయమే. ఓ షో కోసం జానీ మాస్టర్ తో కలిసి ముంబైకి వెళ్ళినప్పుడు హోటల్లో తనపై అత్యాచారం చేసాడని, మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చెసాడని నార్సింగి పోలీసులకు జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసే యువతి కేసు పెట్టింది. ఈ ఆరోపణలు నేపథ్యంలో జానీ మాస్టర్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే జానీ మాస్టర్ పై కేసు పెట్టిన ఆ యువతి మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న పుష్ప -2 లోని ఓ సాంగ్ కు అడిషనల్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసిన విషయం తెలిసిందే.
Also Read : Mathuvadalara2 : ఓవర్సీస్ లో డాలర్స్ వర్షం కురిపించిన MV2
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ఈ వ్యవహారమై మత్తువదలరా -2 సక్సెస్ మీట్ లో మైత్రీ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ మాట్లాతుతూ ” ఆ యువతీ లాంగ్ బ్యాక్ పుష్ప -2 స్టార్ట్ చేసినప్పుడే ఓక సాంగ్ కోసం వర్క్ చేసింది. గణేష్ ఆచార్య మాస్టర్ సూచించిన స్టెప్స్ టీమ్ కు వివరించేందుకు ఆయన అడిషనల్ కొరియోగ్రాఫర్ గా విజయ్, ఈ యువతీ వర్క్ చేస్తుంటారు. అలాగే పుష్ప -2 లోని అన్ని సాంగ్స్ కు వర్క్ చేస్తున్నారు, ఇంకా 2 పాటలు పెండింగ్ లో ఉన్నాయి. అక్టోబరు లో ఆ సాంగ్స్ ఇఓ షూట్ చేస్తాం, వాటికి కూడా ఆ అమ్మాయి ఉంటుంది. అలాగే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంటుంది దానికి జానీ మాస్టర్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్. కానీ ఈలోగా ఇదంతా జరిగింది. ఆ అమ్మాయి సెట్స్ లో ఉన్నపుడు బన్నీతో హాయ్ సార్ అంతవరకే ఉంటారు. కానీ కొందరు కొత్త వచ్చిన యూట్యూబ్ ఛానెల్స్ వాళ్ళ సెన్సేషన్ కోసం బన్నీ జానీ మాస్టర్ ను తప్పించి ఆ యువతికి అండగా ఉన్నారు అని ఫేక్ న్యూస్ లు రాసారు. అల్లు అర్జున్‌కు డాన్స్ టీమ్ గురించి పెద్దగా ఏం తెలీదు. బన్నీ గారి స్టేచర్‌కి ఇవన్నీ చాలా చిన్న విషయాలు. వాళ్ల మధ్య ఏం గోల ఉన్నా మాకు సంబంధం లేదు ” అని అన్నారు.
తాజావార్తలు
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!