Home
Tollywood
Tollywood News
-
Lucky Bhaskar : ఏం స్ట్రాటజీ బాసూ.. ‘లక్కీ భాస్కర్’ పాన్ ఇండియా కోసం మాస్టర్ ప్లాన్
Lucky Bhaskar : పేరుకు మలయాళ హీరో అయినా వివిధ భాషలలో సినిమాలు చేస్తూ, దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు దుల్కర్ సల్మాన్. -
Allu Arjun : పుష్ప – 2 రిలీజ్ డేట్ మారిందోచ్..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ఘన విజయం సాధించిన పుష్పకు కొనసాగింపుగా వస్తున్న పుష్ప – 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. అటు బన్నీ అభిమానులు ఇటు సినీ ప్రియులు ఈ సినిమా కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నారు. దాదాపు మూడేళ్ళుగా దర్శకుడ్ సుకుమార్ ఈ సినిమాను చెక్కుతూనే ఉన్నాడు. ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ డిలే కారణంగా డిసెంబర్ రిలీజ్ కు రెడీ… -
Ratan Tata : రతన్ టాటా కు టాలీవుడ్ ప్రముఖుల నివాళి
దిగ్గజ వ్యాపారవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు నివాళులు అర్పించారు. కొణిదెల చిరంజీవి : భారతీయులందరికీ ఇది బాధాకరమైన రోజు. తరతరాలుగా ఏ ఒక్క భారతీయుడు కూడా తన సేవలను ఒక విధంగా స్పర్శించని వ్యక్తి లేడు. మన దేశం ఇప్పటివరకు చూసిన గొప్ప దార్శనికులలో ఒకరు, నిజమైన పారిశ్రామికవేత్త, పరోపకారి అసాధారణ మానవుడు. శ్రీ రతన్ టాటా యొక్క విరాళాలు ఇలస్ట్రియస్… -
Kiran Abbavaram : దీపావళి రేస్ లో కుర్ర హీరోకు పోటీగా ‘క ‘
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘క ‘. దర్శక ద్వయం సుజీత్ – సందీప్ అనే ఇద్దరు కుర్రాళ్ళు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో, క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు కిరణ్ అబ్బవరం. విరూపాక్ష టైపు మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్స్… -
Nara Rohit : ఆ హీరోయిన్ తో 13న నారా రోహిత్ ఎంగేజ్ మెంట్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు కొడుకుగా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు నారా రోహిత్. తోలి సినిమాగా బాణంతో సరికొత్త కథాశంతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన సోలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. రౌడీ ఫెలో, అప్పట్లో ఒకటి ఉండేవాడు వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించాడు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా కాలం అవుతోంది ఈ కుర్ర హీరో. ఆ మధ్య కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చి పెదనాన్న పార్టీ… -
RamCharan: రామ్ చరణ్ ప్లానింగ్ మాములుగా లేదు బాబోయ్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల ప్లానింగ్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూనే సరైన దర్శకులను సెలెక్ట్ చేసుకుంటుంన్నాడు. ప్రస్తుతం తమిళ స్టార్ దర్శకుడు శంకర్ తో పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్ లో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది ఈ సినిమా. ఒకవైపు ఈ సినిమా షూట్ లో ఉంటూనే పలు కథలు వింటున్నాడు రామ్ చరణ్. కొన్ని కథలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. వాటిలో ఉప్పెన వంటి… -
Tollywood : అసలే హిట్లు లేవు.. దానికి తోడు వరుణుడు..
దసరా కానుకగా అన్ని భాషలు కలిపి అరడజను సినెమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘ వేట్టయాన్’ అందరికంటే ముందుగా అక్టోబరు 10న పాన్ ఇండియూ బాషలలో రిలీజ్ కానుంది. జైలర్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ మరుసటి రోజు వస్తోంది గోపించంద్ శ్రీనువైట్లల విశ్వం. ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి. వీరిద్దరికి ఈ సినిమా హిట్ కావడం అనేది చాలా కీలకం. 11న… -
Rajnikanth : ‘వేట్టయాన్’ తెలుగులో డిజాస్టర్ బుకింగ్స్.. కారణం ఇదే..?
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘వేట్టయాన్’. తలైవర్ కెరీర్ లో170వ చిత్రంగా రానున్న ఈ చిత్రంలో రజనీకి జోడియా మంజు వారియర్ నటించింది. జై భీమ్ వంటి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు TJ జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మిస్తుంది. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కు మంచి… -
Samyuktha : మలయాళీ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో లక్కీ ఛాన్స్..
ఒక సినిమా హిట్ అయితే చాలు నిర్మాతలు అందరు ఆ హీరోయిన్ వెంట పడతారు. అదే చేసిన రెండు మూడు సినిమాలు హిట్ అయ్యాయంటే గోల్డెన్ హీరోయిన్ గా ముద్ర వేస్తారు ఆడియెన్స్. అలా అటు ప్రేక్షకులతోను ఇటు నిర్మాతలతో గోల్డెన్ హీరోయిన్ అని పేరు తెచ్చుకుంది ఓ మలయాళీ ముద్దుగుమ్మ. బింబిసార సినిమాతో హీరోయిన్ గా తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టింది సంయుక్త మీనన్. ఆ వెంటనే ధనుష్ టాలీవుడ్ డెబ్యూ సార్ సినిమాతో… -
Ram Charan : దసరాకు గేమ్ ఛేంజర్ టీజర్ లేనట్టే..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. బాలీవుడ్ భామ కియారా అద్వానీ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ నటుడు SJ సూర్య విలన్ రోల్ లో కనిపించనున్నాడు. ఆచార్య వంటి భారీ ఫ్లాప్ తర్వాత చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.ఇటీవల రిలీజ్ అయిన రా మచ్చ లిరికల్సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది. డిసెంబరు…
తాజావార్తలు
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
-
India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!