Home
Tollywood
Tollywood News
-
February Release Dates: ఫిబ్రవరి రిలీజ్ డేట్లలో మార్పులు.. ఎప్పుడెప్పుడు ఏయే సినిమాలంటే?
సినిమా రిలీజ్ డేట్ మారడం సర్వసాధారణం. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో పలు తెలుగు సినిమాల రిలీజ్ డేట్ లు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో చెప్పుకోదగ్గ సినిమా అంటే నాగచైతన్య హీరోగా నటించిన తండేల్. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే ఆ సినిమాల్లో హీరోలు మంచి క్రేజ్ ఉన్న హీరోలే అయినా ఆ… -
NTRNeel : ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్.. సాధ్యమయ్యే పనేనా..?
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ఈ కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. కెజియఫ్, సలార్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడం ఒకటైతే ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అవడం టైగర్ ఫ్యాన్స్‌ను తట్టుకోలేకుండా చేసింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. గతకొద్ది రోజులుగా అదిగో, ఇదిగో అని ఊరిస్తు వస్తున్న మేకర్స్ ఫైనల్‌గా ఇప్పుడు షూటింగ్‌కు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ చిత్రానికి… -
Tollywood : టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి
టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత వేదరాజు మృతి చెందారు. టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ తో ‘మడత కాజా‘, ‘సంఘర్షణ‘ వంటి చిత్రాలను నిర్మించారు నిర్మాత వేదరాజు టింబర్. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు నిర్మాత వేదరాజు టింబర్ (54) ఈరోజు ఉదయం స్వర్గస్తు లయ్యారు. సినిమాల పై ఇష్టంతో ఓ వైపు కనస్త్రక్షన్ రంగంలో బిజీ గా ఉంటూనే మరోవైపు సినిమాలను నిర్మించారు నిర్మాత వేదరాజు టింబర్. త్వరలో… -
OTT : ఈ వారం రిలిజ్ కానున్న ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే
థియేటర్లలో సంక్రాంతి సినిమాల సందడి దాదాపుగా ముగిసింది. ఇక నెక్స్ట్ బిగ్ సినిమా తండేల్ ఫిబ్రవరి 7 రానుంది. ఈ లోగా కొన్ని చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటి అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. నెట్ ఫ్లిక్స్ : ఫుష్ప 2 ( రీలోడెడ్) … -
Laila : అమ్మాయిగా మారిన టాలీవుడ్ యంగ్ హీరో.. వీడియో రిలీజ్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లైలా’. యంగ్ డైరెక్టర్ రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. లైలాతో కన్నడ భామ ఆకాంక్ష శర్మ కథానాయికగా టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రంలో వవిశ్వక్ తొలిసారిగా లేడి గెటప్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, స్ట్రయికింగ్ గ్లిమ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే… -
Hari Priya : తల్లైన టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోస్ షేర్ చేసిన హీరో
సినీతారలు ఒక్కొకరుగా పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతూ పండండి బిడ్డకు జన్మనిస్తూ సెటిల్ అవుతున్నారు. అలానే టాలివుడ్ కు చెందిన హీరోయిన్ యాక్టింగ్ కు పుల్ స్టాప్ పెట్టేసి తాను ప్రేమించిన వాడితో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి ఏడాది తిరిగే లోపే బిడ్డకు జన్మనిచ్చింది. ఇంతకి ఆమె ఎవరు అనే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్న ఆగండి. పిల్ల జమీందార్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ హరిప్రియా గుర్తుండే ఉంటుంది. ఆ… -
Prashanth Varma : ప్రశాంత్ వర్మ బ్రహ్మారాక్షసకు మరోసారి హీరో ఛేంజ్
హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్టుతో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. చిన్న సినిమాతో రూ. 300కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టుకొని ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు అతడి పేరు మార్మోగిపోయింది. దీంతో అతడితో వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు యంగ్ హీరోలు. ఇదే ఫేమ్ తో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి అప్ కమింగ్ ప్రాజెక్టుల విషయంలోనూ హడావుడి చేశాడు. బాలీవుడ్… -
Gandhi Tatha Chettu : ‘గాంధీ తాత చెట్టు’ టీంకు రామ్ చరణ్, ఉపాసన అభినందనలు
Gandhi Tatha Chettu : ప్రముఖ దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. -
ITRaids : టాలీవుడ్ సినీ ప్రముఖులపై ముగిసిన ఐటీ సోదాలు..
హైదరాబాద్ లో టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతల పై ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలోని ప్రముఖుల ఇళ్లలోను ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా పలు కీలక విషయాలు కనుగొన్నారట ఐటీ అధికారులు. పుష్ప దర్శకులు సుకుమార్ ఇంట్లో రెండు రోజులుగా విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నరు అధికారులు. అలాగే ఇద్దరు నిర్మాతల బ్యాంకు లావాదేవిలపై కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. Also Read : OTT : ఈ వారం… -
Sai Pallavi : వారి బాటలోనే సాయి పల్లవి.. హిట్టు దక్కేనా.?
అమరన్‌తో బాక్సాఫీస్ నయా క్వీన్‌గా మారిన సాయి పల్లవి.. ఆ నేమ్ సార్థకత చేసుకునేందుకు ట్రై చేస్తోంది. అనుష్క, నయనతార, సమంతలా ఉమెన్ సెంట్రిక్ చిత్రాలకు రెడీ అయ్యింది. తెలుగులో లేడీ ఓరియెంట్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గట్టిగానే బజ్ నడుస్తోంది. తండేల్ మూవీ రైటర్ కార్తీక్ తీర్థ చెప్పిన కథకు ఇంప్రెస్సైయ్యిందట ఈ డ్యాన్సింగ్ డాల్. ఆమె చుట్టూనే స్టోరీ తిరుగుతుందట. ఫీమేల్ ఓరియెంట్ లవ్ స్టోరీకి ఫిదా అయిపోయిందట భానుమతి. ప్రేమమ్ తో…
తాజావార్తలు
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు.. “ప్రభుత్వాలు మారినంత మాత్రాన పరిస్థితులు మారవు”
-
Mamitha Baiju: నేను హీరోయిన్.. ఇప్పటికీ అర్థం కావడం లేదు.. మమితా బైజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కేసులో కొత్త కోణం.. రూ.2 లక్షల ఆశ చూపి నా కొడుకును లాగారు..!
-
AB Venkateswara Rao: వంగవీటి రాధాపై ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది రాజకీయ పోరాటమే!
-
Hardik Pandya-Fan: 1000 కిలోమీటర్లకు పైగా నడిచాడు.. హార్దిక్ మనసు గెలిచాడు!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!