Naga Shaurya: కుర్ర హీరో నాగ శౌర్య ఎట్టకేలకు ఒక ఇంటివాడు అయ్యాడు. బెంగుళూరుకు చెందిన అనూష శెట్టితో నిన్ననే ఏడడుగులు వేసి కర్ణాటక అల్లుడిగా మారిపోయాడు. అనూష గురించి చెప్పాలంటే.. ఆమె ఒక బిజినెస్ విమెన్.
Naga Shaurya: యంగ్ హీరో నాగశౌర్య నిన్న సెట్ లో కళ్ళు తిరిగి పడిపోయిన విషయం విదితమే. సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తూ డైట్ ఫాలో అవుతున్న శౌర్య డీ హైడ్రేషన్ కు గురి కావడంతో కళ్ళు తిరిగిపడిపోయాడని వైద్యులు తెలిపారు.