Prabhas : ఈ నడుమ టాలీవుడ్ స్టార్ హీరోలతో తమిళ హీరోలు పోటీ పడుతున్నారు. తెలుగులో మన హీరోల సినిమాలకు పోటీగా వాళ్ల సినిమాలను దింపి దెబ్బకొడుతున్నారు. మొన్న జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్-2 సినిమాకు పోటీగా రజినీకాంత్ నటించని కూలీ వచ్చింది. రెండు సినిమాలు ఆగస్టు 14న రాగా వార్-2 కలెక్షన్లపై కూలీ దారుణమైన దెబ్బ కొట్టింది. రెండు సినిమాల టాక్ యావరేజ్ అయినా.. కూలీ సినిమాపై అంచనాలు భారీగా ఉండటం వల్ల వార్-2కు ఆశించిన…