Bhagyashree : యంగ్ బ్యూటీ భాగ్య శ్రీ ఫుల్ జోష్ లో ఉంది. ఆమె చేస్తున్న అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు. రీసెంట్ గానే విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ సినిమాలో ఆమె నటించింది. ఆమె పాత్రకు మంచి ఇంప్రెస్ అయ్యారు ఫ్యాన్స్. ఇప్పుడు రామ్ నటిస్తున్న ఆంధ్రా కింగ్ లో కూడా నటిస్తోంది. ఆ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఆ సినిమాపై మంచి ఆశలు పెట్టుకుంది. Read Also : JR NTR…
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే రీసెంట్ గా ఓ యాడ్ షూటింగ్ చేస్తుండగా ఎన్టీఆర్ గాయపడ్డాడు. పెద్ద ప్రమాదమేం లేదని టీమ్ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అలాంటి ఎన్టీఆర్ తాజాగా రిషబ్ శెట్టి హీరోగా వస్తున్న కాంతార-1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించాడు. తాజాగా నిర్వహించిన ఈవెంట్ లో ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో మెరిశాడు. అయితే ఈవెంట్ లో ఎన్టీఆర్…
Niharika : మెగా డాటర్ నిహారిక ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఆమె తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ తో పాటు ఫ్యామిలీ గురించి చాలా విషయాలు పంచుకుంది. ఇప్పుడు నేను వేరుగా ఉంటున్నా. అలా అని ఫ్యామిలీకి దూరంగా కాదు. కానీ సెపరేట్ గా ఉంటున్నా. ప్రతి రెండు రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లి ఫ్యామిలీని కలుస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్లే నా లైఫ్. మా అన్న వరుణ్ కు…
Karthik Varma : సుకుమార్ శిష్యుడు, విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ వర్మ ఇంట్లో సందడి నెలకొంది. కార్తీక్ తాజాగా హరిత అనే అమ్మాయితో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఈ ఎంగేజ్ మెంట్ వేడుకకు సినీ సెలబ్రిటీలు వచ్చారు. నాగచైతన్య-శోభిత దంపతులు, సాయిధరమ్ తేజ్, బీవీఎస్ ఎన్ ప్రసాద్ తో పాటు మరికొందరు సినీ నటులు వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. కార్తీక్ వర్మ ఎంగేజ్ మెంట్…
K-Ramp : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న మూవీ కే-ర్యాంప్. కిరణ్ యాక్ట్ చేస్తున్న 11వ సినిమా ఇది. ఈ మూవీ అక్టోబర్ 17న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. కె-ర్యాంప్ అనే టైటిల్ పై వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. అదో బూతు పదం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దానిపై తాజాగా డైరెక్టర్ జైన్స్ నాని స్పందించాడు. కె-ర్యాంప్ అంటే కిరణ్…
Mirai : యంగ్ హీరో తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 12న రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. అయితే తాజాగా మూవీ టీమ్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. మూవీ టికెట్ రేట్లను మరింత తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్స్లో బాల్కనీ టికెట్ ధరను రూ.150గా,…
Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ అందాల జాతర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన అందాలకు ఎవరూ సాటి రారు అని ఇప్పటికే ఎన్నో రకాలుగా నిరూపించింది. జాన్వీ జస్ట్ అలా ఓ ఫోజు ఇచ్చిందంటే చాలు సోషల్ మీడియా ఊగిపోవాల్సిందే. అందాలతోనే సినిమాలకు ముందే మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుంది ఈ బ్యూటీ. Read Also : Allu Sirish: పెళ్లికి సిద్ధమైన అల్లు శిరీష్.. అమ్మాయి ఎవరంటే? అటు బాలీవుడ్…
OG : మొత్తానికి ఓజీతో పవన్ కు హిట్ పడింది. ఎన్నాళ్లకెన్నాళ్లకు అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎమోషనల్ అవుతున్నారు. ఇన్నాళ్లకు సుజీత్ వల్లే తమకు హిట్ పడింది అంటూ మోసేస్తున్నారు. పైగా తాము పవన్ కల్యాణ్ ను ఎలా చూడాలి అనుకున్నామో.. అచ్చం అలాగే చూపించాడని కల్ట్ ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. ఈ టైమ్ లో త్రివిక్రమ్ కు స్పెషల్ థాంక్స్ చెబుతున్నారు. ఎందుకంటే త్రివిక్రమ్ వల్లే సుజీత్-పవన్ కల్యాణ్ కాంబోలో…
Sujith : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ ఫీవర్ మామూలుగా లేదు. ఈ సినిమా టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ సినిమా డైరెక్టర్ సుజీత్ గురించి చాలా మందికి తెలియదు. సుజీత్ పవన్ కు పెద్ద అభిమాని. సుజీత్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ప్రవళిక రెడ్డి అనే డెంటిస్ట్ ను చాలా కాలం పాటు ప్రేమించిన తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. 2020లో వీరిద్దరి వివాహం జరిగింది.…
OG : ఓజీ సినిమాకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుతూ ఇచ్చిన మెమోను సస్పెండ్ చేసింది. దీంతో ఇప్పుడు టికెట్ల ధరలను తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది. 24న రాత్రి ప్రీమియర్స్ టికెట్లను రూ.800, తొలి వారం రోజుల పాటు అంటే అక్టోబర్ 4 దాకా తెలంగాణలోని సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్స్లలో రూ.150 పెంచుకుని అమ్ముకునేందుకు ఆల్రెడీ మెమో ఇచ్చారు. ఇప్పుడు అది లేదు కాబట్టి.. టికెట్లు కొన్న వారి…