Home
Tollywood Updates
Tollywood Updates News
-
Aadi Sai Kumar : సాయికుమార్ ఇంట అంబరాన్నంటిన సంబరాలు.. మరోసారి తండ్రి అయిన ఆది
సీనియర్ నటుడు సాయి కుమార్ తనయుడు, టాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్ ఇప్పుడు రెట్టింపు సంతోషంలో మునిగిపోతున్నారు. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఆదికి, ఇటీవల విడుదలైన ‘శంబాల’ చిత్రం మంచి విజయాన్ని అందించి ఊరటనిచ్చింది. ఈ సక్సెస్ జోష్‌లో ఉండగానే, ఆయన వ్యక్తిగత జీవితంలో మరో తీపి కబురు అందింది. ఆది భార్య అరుణ శుక్రవారం (జనవరి 2) ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో సాయి కుమార్ కుటుంబంలో పండుగ… -
Shambala :‘శంబాల’ సక్సెస్ మీట్లో.. ఆది సాయి కుమార్‌పై అల్లు అరవింద్ ప్రశంసలు
ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ‘శంబాల’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన నేపథ్యంలో, చిత్ర బృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు అగ్ర నిర్మాత అల్లు అరవింద్, దర్శకులు బాబీ, వశిష్ట మరియు హీరో సందీప్ కిషన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘ఆదికి సక్సెస్ రావడం నా కుటుంబ సభ్యుడు గెలిచినంత ఆనందంగా ఉంది. సాయి కుమార్ కుటుంబంతో మాకు మూడు తరాల… -
Anil Ravipudi-Prabhas : ప్రభాస్ పై అనిల్ రావిపూడి ప్రశంసలు.. సీనియర్ల పట్ల రెబల్ స్టార్ గౌరవానికి ఫిదా!
ప్రస్తుతం టాలీవుడ్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుండగా, మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ సీనియర్ హీరోల గురించి చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. సీనియర్ హీరోలు ఇండస్ట్రీకి పిల్లర్ల లాంటివని, వారు ఎప్పుడూ ముందు స్థానంలో ఉండాలని ప్రభాస్ తన మనసులోని మాటను పంచుకున్నారు. దీనిపై ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్ర దర్శకుడు అనిల్… -
Tollywood Christmas: ఈ వారం సినిమాల కలెక్షన్స్ రేసులో దూసుకుపోతున్న ఛాంపియన్
Tollywood Christmas: డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సినిమాల జాతర జరిగినట్టు అయింది. ఒకేరోజు పలు క్రేజీ ప్రాజెక్టులు ప్రేక్షకుల ముందుకు రావడంతో థియేటర్ల వద్ద కొంత సందడి నెలకొంది. -
Nani: హీరో నాని కొత్త సినిమాపై వైరల్ అప్డేట్..
Nani: ‘దసరా’, ‘సరిపోదా శనివారం’, ‘హిట్ 3’ వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరో నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం ఈ హీరో పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. తాజాగా నాని కొత్త సినిమాపై ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాని కొత్త సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. READ ALSO: Marriage Fraud: నిత్య పెళ్లి కూతురు..!… -
Jagapathi Babu : పెళ్లి వీడియో తో షాక్ ఇచ్చిన జగపతి బాబు.. వీడియో వైరల్
టాలీవుడ్ ఫ్యామిలీ సీనియర్ హీరోలో జగపతి బాబు ఒకరు. ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా ముఖ్యపాత్రలో నటిస్తూ.. విలన్ గా కూడా తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. ఇక అందరి హీరోలతో పోల్చితే జగపతి స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. అటు సినిమాల్లో అయినా, ఇటు పర్సనల్ లైఫ్ లో అయినా ఆయన ఎప్పుడూ తనదైన శైలిలో సర్ ప్రైజ్ ఇస్తుంటారు. అయితే తాజాగా తన రెండో కూతురి పెళ్లి జరిగిపోయిందంటూ ఆయన పెట్టిన ఒక పోస్ట్ సోషల్… -
Lenin : ‘లెనిన్’ షూటింగ్ పూర్తి చేసిన అఖిల్.. కానీ?
అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘లెనిన్’ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నందు (మురళీ కిషోర్ అబ్బూరి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. అఖిల్ తన పాత్రకు సంబంధించిన మేజర్ షూటింగ్ పార్ట్‌ను ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. అయితే, కొన్ని ప్యాచ్ వర్క్ సీన్ల కోసం వచ్చే నెలలో మరోసారి ఆయన సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉంది. రాయలసీమ… -
Ravi Teja : ‘కిక్3’ తో మాస్ మహారాజా రీఎంట్రీ?
రవితేజ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందని వస్తున్న వార్తలు ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు పెంచుతున్నాయి. ఒకప్పుడు వీరిద్దరూ కలిసి అందించిన ‘కిక్’ సినిమా ఎంత పెద్ద బ్లాక్‌బస్టరో మనందరికీ తెలుసు. అయితే, ‘కిక్ 2’ మాత్రం అంతగా మెప్పించలేకపోయింది. కానీ ఇప్పుడు ఈ హిట్ ఫ్రాంచైజ్‌ను ‘కిక్ 3’ రూపంలో ముందుకు తీసుకెళ్లడానికి ఈ జోడీ సిద్ధమవుతున్నట్టు సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ‘ఏజెంట్’ సినిమా ఫ్లాప్ తర్వాత కాస్త గ్యాప్… -
People Media Factory: సెన్సార్ ఆఫీసర్ భయపడ్డాడన్న నటుడు..పీపుల్ మీడియా క్షమాపణలు
‘మౌగ్లీ’ చిత్రంలో తన నటనను చూసి సెన్సార్ బోర్డు అధికారి భయపడిపోయారని నటుడు బండి సరోజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యల పట్ల ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ సెన్సార్ బోర్డుకు మరియు సెన్సార్ అధికారికి బహిరంగంగా క్షమాపణలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. Also Read :Konda Surekha : మంత్రి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ నటుడు సరోజ్ వ్యాఖ్యలు ఏమిటి? నటుడు బండి సరోజ్ మాట్లాడుతూ, సెన్సార్… -
Poorna : మా అమ్మ మాట నిజమైంది.. భర్త విషయంలో కన్నీళ్లు పెట్టుకున్న నటి పూర్ణ
ప్రముఖ నటి, మలయాళీ ముద్దుగుమ్మ పూర్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ‘అవును’, ‘సీమటపాకాయ్’ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న పూర్ణ, ఆ తర్వాత ‘అఖండ’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా మెప్పించింది. ఒకవైపు సినిమాలు, మరోవైపు బుల్లితెర డ్యాన్స్ షోలకు జడ్జిగా చేస్తూ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే.. 2022 అక్టోబర్‌లో దుబాయ్‌కి చెందిన జేబీఎస్ గ్రూప్ ఫౌండర్ షనిద్ అసిఫ్ అలీని వివాహం చేసుకుంది. Also Read : Tamannaah Bhatia :…
తాజావార్తలు
-
Mallikarjun Kharge: ‘మోదీ తండ్రి కూడా పోతాడు’.. ప్రధానిపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు!
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
January 12 Release టీమ్ బిగ్ స్కెచ్.. క్లైమాక్స్ సీన్లు అదిరిపోయేలా ప్లాన్!
-
US-Iran Conflict: ‘తెలివి ఉంటే దాడి చేయరు’.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!