Home
Tollywood Updates
Tollywood Updates News
-
Dharmasthala Niyojakavargam : వరుణ్ సందేశ్ ‘న్యాయం చేయరా దేవుడా..’ సాంగ్ రిలీజ్
మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుo భాస్కర్ నిర్మిస్తోన్న ఈ పొలిటికల్ ఎంటర్టైనర్ చిత్రం.. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్ర మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ఇటీవలే మేకర్స్ ప్రారంభించారు. ‘న్యాయం చేయరా దేవుడా..’ డ్యాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్… -
Rajni : 35 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తోన్న రజనీకాంత్ – శోభన
సూపర్ స్టార్ రజనీకాంత్ అప్ కమింగ్ చిత్రాల్లో సీనియర్ బ్యూటీలను రిపీట్ చేస్తున్నారు. నరసింహాలో నీలాంబరిగా తనతో పోటీపడి నటించిన రమ్యకృష్ణతో మళ్లీ కలిసి నటించలేదు. మళ్లీ ఈ జోడీ సాధ్యమా అనుకున్న టైంలో సుసాధ్యమే అని ఫ్రూవ్ చేశాడు నెల్సన్ దిలీప్ కుమార్. జైలర్‌లో భార్యా భర్తలుగా నటించారు ఈ పెయిర్. నెక్ట్స్ జైలర్2లోనూ ఈ పెయిర్ కంటిన్యూ కాబోతుంది. Also Read : Dhurandhar2 : ‘ధురంధర్ 2’ తెలుగు వెర్షన్ ఈ రోజు కూడా… -
Ustad Bhagat Singh: ఇద్దరి కెరీర్‌కు కీలకంగా మారిన ఉస్తాద్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ‘ఓజీ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత థియేటర్లలోకి వస్తున్న సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘గబ్బర్ సింగ్’ వంటి సినిమా తర్వాత, పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబో రిపీట్ అవుతుండడంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుందని గట్టిగా నమ్ముతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అయితే, ఈ సినిమా విజయం అభిమానులకు మాత్రమే కాదు.. చిత్ర… -
Ustaad Bhagat Singh: “అన్నయ్య పక్కన ఉంటే నేను హీరో అన్న సంగతే మర్చిపోతాను” – పవన్ కళ్యాణ్
Ustaad Bhagat Singh: తెలుగు సినీ పరిశ్రమలో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆదివారం నిర్వహించిన ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ తన అన్నయ్యపై ఉన్న అపారమైన గౌరవాన్ని చాటుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. READ ALSO: Ustaad Bhagat Singh: “ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది” ఉస్తాద్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్… -
Allu Ayaan: సినిమా వేషాలు వేస్తానని ఇంట్లో వేషాలు వేస్తున్న అల్లు అయాన్
అల్లు ఫ్యామిలీలో మరో తరం నటనారంగంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తాజాగా అల్లు అరవింద్ ప్రకటించారు. తాజాగా ‘అల్లు సినిమాస్’ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అనేక అంశాల గురించి అల్లు అరవింద్ ప్రస్తావించారు. ఇదే క్రమంలో అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ కొడుకు “సినిమాల్లో వేషాలు వేస్తానని ఇంట్లో వేషాలు వేస్తున్నాడు”… -
Siddhu Jonnalagadda: మూడు సినిమాలు.. మూడు కాన్సెప్టులు లైన్లో పెట్టిన టిల్లు
చివరిగా ‘తెలుసు కదా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ, ప్రస్తుతానికి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే తాజాగా ఆయన ఒక సోషియో ఫాంటసీ సినిమా సహా, మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కొత్త దర్శకుడితో ఒక సోషియో ఫాంటసీ సినిమా ఆయన చేయబోతున్నాడని, అలాగే ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్‌తో మరో సినిమా లైన్లో పెట్టాడని, ప్రస్తుతానికి ఉన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో… -
Venkatesh: ‘దృశ్యం 3’ రీమేక్‌కు చెక్.. వెంకీ మామ కొత్త ప్లాన్!
విక్టరీ వెంకటేష్ అభిమానులకు ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా రీమేక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే వెంకీ మామ, ఈసారి తన రూట్ మార్చినట్లు తెలుస్తోంది. మలయాళ సూపర్ హిట్ సిరీస్ ‘దృశ్యం’ మూడవ భాగంపై గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలకు ఇప్పుడు తెరపడింది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా రాబోతున్న ‘దృశ్యం 3’ని తెలుగులో వెంకటేష్ చేస్తారని అందరూ భావించారు. కానీ, తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ ఈ… -
Jagapathi Babu: డబ్బు ఓ అవసరం.. కానీ అదే సర్వస్వం కాదు!
Jagapathi Babu: సీనియర్ హీరో ‘జగపతి బాబు’ గురించి ప్రత్యేకంగా ఇంట్రో అవసరం లేదు. హీరోగా, విలన్ గా ఇంకా ఎన్నో ముఖ్య పాత్రలలో మెప్పించిన ఆయన ఎక్కువగా సాదాసీదా జీవితం గడపడానికి ఇష్టపడతారు. ఆయన జీవితంలో ఎన్నో ఎత్తులు చూశానని, అలాగే ఎన్నో లోతులు చూశానని.. మల్లి తిరిగి నిలబడ్డానని చెప్పారు. ఇకపోతే తాజాగా ఆయన ఓ ప్రముఖ ప్రాడ్క్యాస్ట్ షోలో పాల్గొని అనేక జీవిత సత్యాలను మాట్లాడాడు. అందులో డబ్బులకు సంబంధించిన విషయం ఇప్పుడు… -
Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్’ సెకండ్ సింగిల్ అప్డేట్
టాలీవుడ్లో ‘గబ్బర్ సింగ్’ సృష్టించిన సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుమారు పుష్కర కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మళ్ళీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (UBS)తో జతకడుతుండటంతో ఈ మూవీ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సుమారు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘దేఖ్ లేంగే సాలా’ గ్లింప్స్… -
Tollywood strike: టాలీవుడ్లో మళ్లీ ‘సమ్మె’ సైరన్..?
Tollywood strike: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరోసారి అసమ్మతి సెగలు రాజుకున్నాయి. తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో జాప్యం జరుగుతోందంటూ టెక్నీషియన్స్, ప్రొడక్షన్ యూనియన్లు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడికి ఆయా యూనియన్ల ప్రతినిధులు ఘాటుగా లేఖలు రాశారు. READ ALSO: CM Revanth Reddy : జిల్లాల కుదింపు లేదు.. మూసీ ప్రాజెక్ట్ ఆగేది లేదు ప్రధానంగా టెక్నీషియన్ యూనియన్, ప్రొడక్షన్ యూనియన్లు తమ సమస్యలను తెరపైకి తెచ్చాయి. ఈ…
తాజావార్తలు
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Swayambhu: ‘స్వయంభు’పై నిఖిల్ అదిరిపోయే అప్డేట్!
-
Tummala Nageswara Rao : గోదావరిలో నీళ్లు ఖతం.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
-
Bengaluru IT Jobs: బెంగళూరులో ఉద్యోగాలు తెలుగు, తమిళులకేనా? యువతి ఆరోపణలపై సీఎం వార్నింగ్!
-
Inter Board: 3,241 కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు.. వాటిపై క్లారిటీ
ట్రెండింగ్
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!