Varanasi: ఒక్క టీజర్ కోసం నిద్ర లేకుండా వారం పని చేశాం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక టీజర్ లాంటి అప్డేట్ ఇచ్చారు రాజమౌళి. అయితే వచ్చే ఏడాది ఈ సినిమాని రిలీజ్‌కు రెడీ చేస్తున్న నేపథ్యంలో, ఒకపక్క షూట్ చేస్తూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ వచ్చిన ఈ సినిమా డీఐ (DI) కలరిస్ట్ ఆండ్రియాస్ బ్రుకల్తో ఎన్టీవీ (NTV) ప్రత్యేకంగా సంభాషించింది. ఈ సందర్భంగా ఆయన ఈ టీంతో పనిచేయడం ఈజీగా అనిపిస్తోందని చెబుతూనే, కంటెంట్ క్రియేట్ చేయడం మాత్రం చాలా కఠినంగా అనిపిస్తోందని చెప్పుకొచ్చారు. ఒక టీజర్ కంటెంట్ ఇవ్వడానికి రాత్రి పగలు నిద్ర లేకుండా పని చేసినట్లు చెప్పుకొచ్చారు. ఆయన అందించిన మరిన్ని విశేషాలు కింది వీడియోలో చూడొచ్చు.
Also Read
- Vijay Deverakonda : "వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను".. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
- Vaishnavi : విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన.. బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్.. బ్లష్ అయిన వైష్ణవి
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!