Lenin: పెద్ది కోసం వెనక్కి తగ్గిన అయ్యగారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అఖిల్ హీరోగా, మురళీకృష్ణ అబ్బూరు దర్శకత్వంలో ‘లెనిన్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సితార నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా వాస్తవానికి మే 1వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. అయితే, తాజాగా ఈ సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ ఏప్రిల్ 30వ తేదీన రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమాని సెలబ్రేట్ చేసుకోవడమే కరెక్ట్. అక్కినేని అఖిల్‌కి రామ్ చరణ్‌తో మంచి అనుబంధం ఉంది.
Also Read:Abhilash Reddy : ప్రాణాలకు తెగించి బైకర్ షూటింగ్.. శర్వా అయితే 23 కిలోల వెయిట్ లాస్!
Also Read
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
- Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
- Bipasha Basu: ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు.. ‘మీరే మా ఏకైక ఆశ’ అంటూ ఐఏఎస్ అధికారికి బిపాషా బసు ఫిర్యాదు!
- Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
ఈ నేపథ్యంలో ఆయన మీద ఉన్న గౌరవంతో ‘లెనిన్’ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా 26 జూన్, 2026వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ప్రకటించారు. కచ్చితంగా ఈ సినిమా ఒక సెలబ్రేషన్ లా ఉంటుందని, ప్రతి ఎమోషన్ సహా అన్ని విషయాలు ఆకట్టుకునేలా ఉంటాయని పేర్కొన్నారు. ఇక ఈ సినిమాని అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్‌గా వివరిస్తున్నారు. ఇక ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
Realme 16T 5G: 8000mAh బ్యాటరీతో అదరగొట్టే 5G ఫోన్.. 50MP కెమెరా, 144Hz డిస్‌ప్లే
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
ట్రెండింగ్
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!