త్రివిక్రమ్ శ్రీనివాస్–విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో కొత్త సినిమా వస్తుందన్న వార్తతోనే టాలీవుడ్ అభిమానుల్లో భారీ ఉత్సాహం పెరిగిపోయింది. గతంలో ఈ కాంబోలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఫేవరెట్ అనే చెప్పాలి. అందుకే ఇప్పుడు మూడోసారి ఇద్దరూ కలిసే ప్రాజెక్ట్ మీద అంచనాలు రెట్టింపయ్యాయి. ఇక పోతే తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి సోషల్ మీడియాలో ఓ పేరుగాంచిన రూమర్ వైరల్ అవుతోంది. మేకర్స్ ఈ…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు అనిల్ రావిపూడి. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసింది. తాజాగా ఈరోజు నుంచి ఆయన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతున్న ఈ షూట్‌లో…