Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ -9 నుంచి దువ్వాడ మాధురి ఎలిమినేట్ అయిపోయింది. వచ్చిన రెండు వారాలకే ఆమె ఎలిమినేట్ అయిపోవడంతో షాక్ అయింది. ఈ వారం నామినేషన్స్ లో మాధురి, సంజన, రీతూ చౌదరి, కల్యాణ్, తనూజ, రాము, డిమోన్ పవన్, గౌరవ్ ఉన్నారు. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన గౌరవ్, మాధురి మధ్య చివరి దాకా పోటా పోటీ వాతావరణం కనిపించింది. అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన మాధురి…