8 Small Movies to Release on August 2nd: తెలుగు సినీ పరిశ్రమలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే దాదాపుగా రిలీజ్ డేట్ లు అనౌన్స్ చేసిన పెద్ద సినిమాలు వచ్చేశాయి. కొన్ని సినిమాలు వెనక్కి వెళ్లాయి. దీంతో ఆగస్టు నెలలో చిన్న సినిమాలు ఒక్కసారిగా పోటీ పడుతున్నాయి. ఏకంగా ఆగస్టు రెండో తేదీన ఇప్పటికే అరడజను సినిమాలు రిలీజ్ అయ్యేందుకు డేట్లు అనౌన్స్ చేశాయి. అయితే అందులో ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అవుతుందో…